Dil Raju: బృందావనం మూవీ విషయం లో దిల్ రాజు మీద నెగిటివ్ కామెంట్లు రావడానికి కారణం ఎవ్వరు..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాలామంది నటులు రాణిస్తున్నారు. వాళ్ల సినిమాలను సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్లే క్రమంలో వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు...

Written By: Gopi, Updated On : October 18, 2024 11:55 am

Dil Raju

Follow us on

Dil Raju: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే మనకు ముందుగా మెగా, నందమూరి ఫ్యామిలీలు గుర్తుకొస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ రెండు ఫ్యామిలీలు ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక మెగా ఫ్యామిలీ విషయాన్నీ పక్కన పెడితే నందమూరి ఫ్యామిలీలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఎవ్వరికి సాధ్యం కానీ రీతిలో వరుస సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక రీసెంట్ గా దేవర సినిమాతో కూడా సూపర్ సక్సెస్ ని అందుకొని తనదైన రీతిలో సక్సెస్ లను చేసి సక్సెస్ కొట్టగలను అని నిరూపించుకున్నాడు. ఇక ఇప్పటికీ కూడా దేవర సినిమా భారీ కలెక్షన్స్ తో ముందుకు దూసుకెల్లడం మనది ఎన్టీఆర్ కి ఎన్టీఆర్ కి ఒక రకంగా ప్లస్ అవుతుందనే చెప్పాలి. ఇక మార్కెట్ పరంగా అయితే ఈ సినిమా భారీ కలెక్షన్స్ ని రాబడుతుందంటూ సినిమా మేకర్స్ భారీ పోస్టర్స్ ని రిలీజ్ చేస్తున్నారు. మరి ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఇంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేసిన బృందావనం సినిమా సూపర్ సక్సెస్ అయింది.

అయితే ఈ సినిమా మీద రీసెంట్ గా దిల్ రాజు స్పందిస్తూ ఈ సినిమా అద్భుతంగా రావడానికి వంశీ పైడిపల్లి చాలా వరకు కృషి చేశారని చెప్పారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అప్పటివరకు అలాంటి ఒక క్లాస్ పాత్రలో నటించలేదు. మరి తన చేత అలా నటింపజేయాలనే ఆలోచన రావడం చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఇక మొత్తానికైతే ఈ సినిమా విషయంలో దిల్ రాజు చాలావరకు కేర్ తీసుకుంటూ మరి ముందుకు వెళ్లినట్టుగా తెలుస్తోంది.

ఇక ఎన్టీఆర్ కి సాఫ్ట్ లుక్కు కోసం మీసం తీసేయమని చెప్పారట. దానికి ఎన్టీఆర్ కూడా అబ్జెక్షన్ ఏమి చెప్పకుండా మీసాలను చిన్నగా కట్ చేశాడు. దాంతో ఒక్కసారిగా ప్రేక్షకులందరిలో నెగిటివ్ టాక్ అయితే వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ మీసాలు లేకుండా ఎలా ఉన్నాడు అంటూ ఎన్టీఆర్ ను అభిమానులు సైతం చూడలేకపోయారు. కానీ దిల్ రాజ్ మాత్రం ఎక్కడ తగ్గకుండా తన దర్శకుడు ఏదైతే కావాలనుకున్నాడో దాన్ని తీసుకురావడం లో దిల్ రాజు చాలావరకు హెల్ప్ చేశాడు.

ఇక మొత్తానికైతే ఈ సినిమా రిలీజ్ అయి భారీ సక్సెస్ ని సాధించడం అనేది అప్పట్లో ఒక పెను సంచలనాన్ని సృష్టించింది. ఇక ఏది ఏమైనా కూడా తన దైన రీతిలో సినిమాలు చేసే ఎన్టీఆర్ ఈ సినిమాలో ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేసి భారీ సక్సెస్ ని దక్కించుకోవడం అనేది అప్పట్లో ఒక పెను సంచలనాన్ని సృష్టించిందనే చెప్పాలి…