OTT Movies: కరోనా కాలంలో సినిమాలకు ఊపిరి పోసింది ఓటీటీ సంస్థలే. పైగా నేటి జనరేషన్ అభిరుచులకు తగ్గట్టు, కొత్త కంటెంట్ తో అప్ డేట్ అవుతూ వస్తున్నాయి ఓటీటీ సంస్థలు. ఇక కరోనా మూడో వేవ్ రావడంతో ప్రస్తుతం మళ్ళీ సినిమా రంగానికి కనిపిస్తున్న ఏకైక ఆశా కిరణం ఓటీటీ. ఎలాగూ ఈ కరోనా క్లిష్ట సమయంలో ప్రేక్షకులను అలరించేది కూడా ఒక్క ఓటీటీ మాత్రమే. నష్టాల్లో నలిగిపోతున్న నిర్మాతలకు లాభలను తెచ్చి పెట్టేది కూడా ఓటీటీ సంస్థలు మాత్రమే.
గత రెండేళ్ల నుంచి కరోనా కోరల్లో పడి నలిగిపోతున్న సినిమా జీవితాల్లో వెలుగులు నింపిన ఏకైక మాధ్యమం కూడా ఒక్క ఓటీటీ మాత్రమే. పైగా ఓటీటీ సంస్థలు ప్రతివారం ట్రెండింగ్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరిసుస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రతి వారం కొత్త కంటెంట్ తో వస్తోంది. మరి ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్ సిరీస్‌ల పై ఓ లుక్కేద్దాం. ఈ కింద పట్టికను గమనించగలరు.
ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే.
అమెజాన్ ప్రైమ్ వీడియో :
ఒన్ కట్ టూ కట్ (కన్నడ) ఫిబ్రవరి 4 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.

రీచర్ (హాలీవుడ్) ఫిబ్రవరి 4 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్స్ :
ద టిండర్ స్విండ్లర్ (హాలీవుడ్) ఫిబ్రవరి 2 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.

ఫైండింగ్ ఓలా(వెబ్ సిరీస్) ఫిబ్రవరి 3 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.

మర్దర్ విల్లే (వెబ్ సిరీస్) ఫిబ్రవరి 3 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
‘లూప్ లపేట’ ఫిబ్రవరి 4 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
ధ్రూ మై విండ్ (హాలీవుడ్) ఫిబ్రవరి 4 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
Also Read: బాక్సాఫీస్ దగ్గర చేతులెత్తేసిన ‘బంగార్రాజు’ !
సోనీ లివ్ :
రాకెట్ బాయ్స్ (హిందీ సిరీస్) ఫిబ్రవరి 4 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.

జీ5 :
100 (కన్నడ) ఫిబ్రవరి 4 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :
ద గ్రేట్ ఇండియన్ మర్దర్ (హిందీ సిరీస్) ఫిబ్రవరి 4 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
Also Read: టాలీవుడ్ ప్రజెంట్ క్రేజీ మూవీ అప్ డేట్స్ !
[…] Also Read: ‘ఓటీటీ’ : ఈ వీక్ సినిమాల పరిస్థితేంటి … […]
[…] Also Read: ‘ఓటీటీ’ : ఈ వీక్ సినిమాల పరిస్థితేంటి … […]