Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi - Nagarjuna: చిరంజీవి - నాగార్జున కాంబినేషన్ లో మిస్ అయిన సూపర్ హిట్...

Chiranjeevi – Nagarjuna: చిరంజీవి – నాగార్జున కాంబినేషన్ లో మిస్ అయిన సూపర్ హిట్ మూవీ ఏంటంటే..?

Chiranjeevi – Nagarjuna: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి మెగాస్టార్ చిరంజీవికి ఉన్న గుర్తింపుని నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏకఛత్రాధిపత్యంతో ఏలిన ఆయన 70 సంవత్సరాల వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీని ఇస్తూ ఎక్కడ తడబడకుండా డాన్సులు వేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనువైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్న ఆయన ఇప్పుడు రాబోయే సినిమాలతో కూడా గొప్ప విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు…అనిల్ రావిపూడి (Anil Ravipudi) డైరెక్షన్లో చేస్తున్న సినిమాకు సంబంధించిన సెకండ్ షెడ్యూల్ ని కూడా సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ షెడ్యూల్ కి మొత్తం రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సినిమా యూనిట్ అనుకున్న టైం కి సినిమాని రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక 2026 సంక్రాంతి కానుక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేకంగా నిర్వహిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే అక్కినేని నాగేశ్వరరావు (Nageshwara rao) నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున (Nagarjuna) సైతం మంచి సినిమాలు చేస్తూ వచ్చాడు.

వైవిద్య భరితమైన సినిమాలను చేయడంలో నాగార్జున దిట్ట…నాగార్జునకి చిరంజీవికి మధ్య మంచి బాండింగ్ అయితే ఉంది. వీళ్లిద్దరి మధ్య బ్రదర్స్ రిలేషన్ షిప్ ఉంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది అనే వార్తలైతే వచ్చాయి. కానీ అది కార్య రూపం దాల్చలేదు.

ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న ఈ ఇద్దరు స్టార్ హీరోలను కలిపి ఇ వి వి సత్యనారాయణ ఒక భారీ సబ్జెక్ట్ ని చేయాలనే ఆలోచనలో ఉన్నప్పటికి అప్పుడున్న పరిస్థితులను బట్టి ఈ ఇద్దరి స్టార్ ఇమేజ్ ను మ్యాచ్ చేసే విధంగా కథ లేకపోవడంతో ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేసారు.

మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే చూడడానికి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులందరు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండడం విశేషం…ఇకమీదట ఈ సినిమాలతో భారీ విజయాలను అందుకొని తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలని చూస్తున్న ఇద్దరు సీనియర్ హీరోలు వాళ్ళు అనుకున్న విధంగా సక్సెస్ సాధిస్తారా? లేదా వాళ్ళ అభిమానులను ఆనందపరిచే సినిమాలు చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Oktelugu Epaper
Exit mobile version