HomeఫోటోలుDeepthi Sunaina looks stunning: గ్రీన్ చీరలో బార్బీ బొమ్మకు చెల్లెలి లా కనిపిస్తున్న దీప్తి ఫోటోలుసినిమా ఫొటోలు Deepthi Sunaina looks stunning: గ్రీన్ చీరలో బార్బీ బొమ్మకు చెల్లెలి లా కనిపిస్తున్న దీప్తి By Swathi Chilukuri Wednesday, 25 June 2025, 13:34 PM FacebookTwitterWhatsAppCopy URL Deepthi Sunaina looks stunning in Traditional wear దీప్తి సునైనా మీ అందరికీ తెలుసు కదా. వెబ్ సిరీస్ ల ద్వారా ఫుల్ ఫేమస్ ను సంపాదించింది. Photo: Instagram ఈ ఫేమ్ ద్వారానే దీప్తికి బిగ్బాస్ రియాల్టీ షోలో ఎంట్రీ ఇచ్చే అవకాశం వచ్చింది. ఇక్కడ మరింత గుర్తింపు వచ్చింది. Photo: Instagram ఆ తర్వాత సోషల్ మీడియాలో స్టార్ గా నిలిచింది. ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ తో తన ఇన్ స్టా నిండిపోయింది. Photo: Instagram హీరోయిన్ లకు కూడా లేని క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించింది ఈ బ్యూటీ. Photo: Instagram ఈ బిగ్ బాస్ బ్యూటీ తన అంద చందాలతో అలరిస్తూ ఫ్యాన్స్ ను అలరించడం మాత్రం అసలు మర్చిపోదు. Photo: Instagram ఎప్పటికప్పుడు తన ఫోటోలను పంచుకుంటూ కెవ్వు అనిపిస్తుంటుంది. Photo: Instagram బ్యూటీ చీరకట్టినా, డ్రెస్ వేసినా సరే అదరహో అనాల్సిందే. Photo: Instagram సోషల్ మీడియా క్వీన్ గా ఎదుగుతున్నా సరే హీరోయిన్ గా మాత్రం రాణించలేకపోతుంది ఈ బ్యూటీ. Photo: Instagram TagsDeepthi SunainaInstagram PicsPhoto GallerySaree PhotosViral Photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleChiranjeevi – Nagarjuna: చిరంజీవి – నాగార్జున కాంబినేషన్ లో మిస్ అయిన సూపర్ హిట్ మూవీ ఏంటంటే..?Next articleAnasuya Bharadwaj Looks Glamorous: లైఫ్ ఎండ్ అయ్యే లోపు అనసూయతో ఒక్క ఫోటో అయినా కావాలి అంటున్న ఆ వ్యక్తి.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Sravanthi Chokarapu Look: స్రవంతీ.. నిన్ను చూస్తుంటే పోతోంది మా మతి.. Sunday, 28 June 2026, 15:00 PM Eesha Rebba : తెలుగమ్మాయి అందాలు అదరహో Saturday, 27 June 2026, 20:50 PM Actress Divija Prabhakar: బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమార్తె ఎంత అందంగా ఉందంటే? Saturday, 27 June 2026, 18:45 PM Most Popular Nagababu: నాగబాబును నియంత్రించుకుంటే కూటమికి కష్టమే! Tuesday, 30 June 2026, 10:11 AM Phone Hacked Signs: మీ ఫోన్ లో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే హ్యాక్ అయినట్లే..! Tuesday, 30 June 2026, 9:48 AM Sleep Deprivation: నిద్రపోకుండా ఒక్కరాత్రి ఉన్నా.. ఎంత డేంజరో తెలుసా.. Tuesday, 30 June 2026, 9:39 AM July 2026 Rules Changes: జూలై 1 నుంచి అలర్ట్.. ఇవన్నీ మారుతున్నాయి.. వెంటనే తెలుసుకోండి.. Tuesday, 30 June 2026, 9:24 AM Load more