https://oktelugu.com/

Vettaiyan: దసర కానుకగా వస్తున్న రజినీకాంత్ వేట్టయన్ మూవీ పరిస్థితి ఏంటి..?

రజనీకాంత్ లాంటి స్టార్ హీరో ఒకప్పుడు వరుస సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్లాడు. ఇక ఇప్పటికి కూడా ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళుతున్నట్టుగా తెలుస్తోంది...

Written By:
  • Gopi
  • , Updated On : October 5, 2024 / 11:47 AM IST

    Vettaiyan Trailer

    Follow us on

    Vettaiyan: తమిళం లో సూపర్ స్టార్ గా తనకంటు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నా నటుడు రజనీకాంత్…ఈయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధిస్తూ వస్తున్నాయి. తమిళ్, తెలుగు అనే తేడా లేకుండా ఆయన సినిమాలు రెండు భాషల్లో కూడా ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ వస్తున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన కొన్ని సినిమాలు తెలుగులో అంతగా సక్సెస్ సాదించకపోయిన ఆయన మార్కెట్ మాత్రం కొంచెం కూడా పడిపోలేదు. ఇక గత సంవత్సరం జైలర్ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న ఆయన ప్రస్తుతం వేట్టయన్ సినిమాతో అక్టోబర్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక దసర కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా కోసం ఇప్పుడు ఆయన చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు. రజనీకాంత్ లాంటి నటుడు ఈ ఏజ్ లో కూడా భారీ విన్యాసాలు చేస్తూ సినిమాని సూపర్ సక్సెస్ చేసే దిశగా ముందుకు తీసుకెళ్లడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం అనే చెప్పాలి.

    ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ ఆసక్తిగా లేకపోయినప్పటికీ సినిమా మీద ప్రేక్షకుల్లో అమితమైన ఆసక్తి అయితే ఉంది. ఇక ఈ సినిమా ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే రజనీకాంత్ లాంటి నటుడు సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

    ఇక ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ అవుతుందంటూ కొంతమంది ప్రేక్షకులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఇప్పటికే జైలర్ సినిమాతో 300 కోట్ల మార్క్ ను దాటింది. ఇక ఇప్పుడు ఆయన ఈ సినిమాతో 500 కోట్ల భారీ కలెక్షన్స్ ను రాబట్టాలని చూస్తున్నాడు. మరి అది సాధ్యమవుతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన లొకేష్ డైరెక్షన్ లో చేసిన కూలీ సినిమా మీద తన పూర్తి ఫోకస్ ని పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమాలో కన్నడ శివరాజ్ కుమార్ తో పాటు నాగార్జున కూడా ఒక కీలక పాత్ర లో నటిస్తూ ఉండడం విశేషం… మరి ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ ని సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక విక్రమ్ సినిమాతో ఒక కమల్ హాసన్ కి ఒక అదిరిపోయే సక్సెస్ ని అందించిన లోకేష్ రజనీకాంత్ కి కూడా ఆరెంజ్ సక్సెస్ ని అందిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…