spot_img
Homeఎంటర్టైన్మెంట్Tharun Bhascker: తరుణ్ భాస్కర్ కి ఏమైంది..? ఎందుకు డైరెక్షన్ చేయడం లేదు...

Tharun Bhascker: తరుణ్ భాస్కర్ కి ఏమైంది..? ఎందుకు డైరెక్షన్ చేయడం లేదు…

Tharun Bhascker: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న టాలెంట్ డైరెక్టర్లలో తరుణ్ భాస్కర్ ఒకరు. పెళ్లిచూపులు సినిమాతో నేషనల్ అవార్డుని అందుకున్న ఆయన ఆ తర్వాత చేసిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో యూత్ ని బాగా అట్రాక్ట్ చేశాడు… ఇక కీడా కోలా సినిమాతో కూడా ప్రేక్షకులను మెప్పించినప్పటికి ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోయింది… దాంతో ఆయన డైరెక్షన్ కి గ్యాప్ ఇచ్చి నటుడిగా పలు సినిమాలను చేస్తున్నాడు. హీరోగా కొన్ని సినిమాలు చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా తరుణ్ భాస్కర్ ఎందుకని నటన మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. డైరెక్టర్ గా తనకు మంచి ఫ్యూచర్ ఉంది టాలెంట్ కూడా ఉంది. అయినప్పటికి ఆయన ఎందుకని డైరెక్షన్ వైపు ఎక్కువగా మొగ్గు చూపించడం లేదు. ఆయన కోసం స్టార్ హీరోలు సైతం ఎదురుచూస్తున్నారు.

అయిన కూడా ఆయన లైట్ తీసుకుంటున్నాడు. ఇక రీసెంట్ గా ‘గాయపడ్డ సింహం’ అంటూ మరో సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు…ఈ సినిమాతో తరుణ్ భాస్కర్ మెయిన్ లీడ్ హీరోగా మారిపోయాడు. ఇక డైరెక్షన్ కి ఇప్పుడు పుల్ స్టాప్ పెట్టబోతున్నాడు అంటూ అతని అభిమానులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

ఇక ఇప్పటికైన తరుణ్ భాస్కర్ డైరెక్షన్ చేయబోయే సినిమాకు సంబంధించిన విషయాలను ప్రేక్షకులకు తెలియజేస్తే బాగుంటుంది. అలాగే తన డైరెక్షన్లో సంవత్సరానికి ఒక సినిమా అయిన రిలీజ్ చేస్తే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తుండటం విశేషం…ఇక ఇప్పటికైనా ఆయన తన స్టార్ డమ్ ని విస్తరించుకొని గొప్ప సినిమాలు చేస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ఇక తన తోటి దర్శకులందరు పాన్ ఇండియా సినిమాలను చేస్తున్నారు. నిజానికి తరుణ్ భాస్కర్ తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన సందీప్ రెడ్డివంగా స్టార్ హీరోలతో పాన్ ఇండియా సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. తరుణ్ భాస్కర్ మాత్రం యాక్టింగ్ వైపు మొగ్గు చూపిస్తూ డైరెక్షన్ ను నిర్లక్ష్యం చేస్తున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి ఎప్పుడు? ఆరోజు ఏం చేయొద్దు.. ఏం చేయాలంటే.

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాదిలో వచ్చే ఏకాదశి తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో ఒక్కో ఏకాదశి చొప్పున ఏడాదిలో మొత్తం...

Oppo A7 Pro Max: తక్కువ ధరలో 10,000 mAh బ్యాటరీ ఫోన్.. ఎప్పుడు రిలీజ్ అంటే..

Oppo A7 Pro Max: భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో OPPO కంపెనీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ బ్రాండ్ తో రిలీజ్ అయిన ఎన్నో మొబైల్స్ వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అయితే ఎప్పటికప్పుడు...

SJP Protests: సీజేపీ వెంట పాకిస్తాన్‌ సోషల్‌ మీడియా.. షాకిచ్చిన పోలీసులు

SJP Protests: ఢిల్లీలో కాక్‌రోచ్‌ జంతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా డిమాండ్‌తో నడుస్తున్న విద్యార్థి ఆందోళనలపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది....
Oktelugu Epaper
Exit mobile version