Homeఎంటర్టైన్మెంట్VV Vinayak : వివి వినాయక్ కి అన్ని వందల కోట్లు ఉన్నాయా...వైరల్ వీడియో...

VV Vinayak : వివి వినాయక్ కి అన్ని వందల కోట్లు ఉన్నాయా…వైరల్ వీడియో…

VV Vinayak : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు వివి వినాయక్…ప్రస్తుతం ఆయన సినిమాలు ఏమి చేయకపోయిన కూడా ఒకప్పుడు ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. ఇప్పటికీ ఆ సినిమాలు టీవీలో వస్తే ఆయన అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు సైతం ఆ సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి కూడా […]

VV Vinayak : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు వివి వినాయక్…ప్రస్తుతం ఆయన సినిమాలు ఏమి చేయకపోయిన కూడా ఒకప్పుడు ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. ఇప్పటికీ ఆ సినిమాలు టీవీలో వస్తే ఆయన అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు సైతం ఆ సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి కూడా సన్నాహాలు చేసుకున్నారు. రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తనకు 1000 కోట్లకు పైన ఆస్తులు ఉంటాయనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఆయన డబ్బుల కంటే కూడా మానవత్వం విలువలకి బంధుత్వాలకి ఎక్కువ వాల్యూం ఇస్తాను అంటూ ఆయన చెప్పడం విశేషం…ఇక గతంలో బిఎస్ రవి లాంటి రచయిత సైతం వినాయక్ గురించి గొప్ప గా చెప్పాడు. వినాయక్ వాళ్ల నాన్న కి హెల్త్ బాలేకపోతే సినిమాలను వదిలిపెట్టుకొని విదేశాలకు వెళ్లి అతనికి ట్రీట్మెంట్ చేయించాడు.

కొడుకంటే వినాయక్ లా ఉండాలి అంటూ ఆయన గురించి గొప్ప చెబుతూ బీవీఎస్ రవి సైతం ఎమోషనల్ అయిపోయాడు. ఇక వినాయక్ కి ఇండస్ట్రీలో చాలా మంచి గుర్తింపైతే ఉంది. తన తోటి స్నేహితులు సైతం వినాయక్ గురించి చాలా గొప్పగా చెబుతుంటారు. అతను ఏ ఒక్కరిని మర్చిపోకుండా అందర్నీ గుర్తుపెట్టుకోండి మరి తన కావాల్సిన వాళ్లందర్నీ పిలిపించుకొని తన సినిమాల్లో అవకాశాలను ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటాడు.

అందుకే వినాయక్ అంటే చాలా మంచి వ్యక్తి అంటూ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు అతని గురించి చాలా గొప్పగా చెబుతుంటారు. చిరంజీవి లాంటి స్టార్ హీరోకి ఠాగూర్, ఖైదీ నెంబర్ 150 లాంటి సక్సెస్ ఫుల్ సినిమాలను అందించిన ఘనత కూడా తనకే దక్కింది…

మొత్తానికైతే ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో సినిమాలను చేసి వాళ్ళందరికి సక్సెస్ లను అందించిన వినాయక్ తొందరలోనే ఆయన అనుకున్న రేంజ్ లో సినిమాని చేసి మరోసారి భారీ సక్సెస్ తో తన స్టామినా ఏంటో చూపిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper