Homeఎంటర్టైన్మెంట్Viswak Sen: "ఓరి దేవుడా" అంటూ వచ్చేస్తున్న విశ్వక్ సేన్...

Viswak Sen: “ఓరి దేవుడా” అంటూ వచ్చేస్తున్న విశ్వక్ సేన్…

Viswak Sen: వెళ్ళి పోమాకే సినిమాతో తెలుగు తెరకు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విశ్వక్ సేన్. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నామా దాస్ చిత్రాలతో యూత్ లో మంఛీ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. యాక్టింగ్ లో ఎక్కడ తగ్గకుండా కుమ్మేశాడు విశ్వక్.  హిట్ సినిమాతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుని  ఇటీవలే పాగల్‌ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు విశ్వక్‌ సేన్‌. ఈ సారి వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విశ్వక్‌.

viswak sen new movie ori devudaa motion poster released

తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఓ మై కడవలే చిత్రాన్ని విశ్వక్ రీమేక్ కేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ ను మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాకు ” ఓరి దేవుడా” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేస్తూ మోషన్ పోస్టర్ ను చిత్రా బృందం అధికారికంగా విడుదల చేసింది. ఈ సినిమాకు వంశీ నిర్మాతగా వ్యవహరిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో మిథిలా పల్కర్ హీరోయిన్గా నటిస్తోంది.

ఈ చిత్రానికి అశ్వత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక తాజాగా విడుదల చేసిన ఈ మోషన్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. కాగా ఇటీవలే గామి అనే సినిమాను విశ్వక్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు విశ్వక్‌ సేన్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విద్యా సాగర్ చింతా దర్శకత్వం వహిస్తున్నాడు.  ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ సమర్పణలో, ఎస్‌విసిసి డిజిటల్ బ్యానర్ మీద ఆయన తనయుడు బాపినీడు సుధీర్ ఈదరతో కలిసి నిర్మిస్తున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version