https://oktelugu.com/

Sreemukhi- Vishnupriya: ఆ వ్యక్తిని చూస్తేనే మూడ్ వస్తుంది..అస్సలు ఆగలేను.. విష్ణుప్రియ హాట్ కామెంట్స్

Sreemukhi- Vishnupriya: బుల్లితెర వ్యాఖ్యాతల్లో శ్రీముఖి అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈపాటికే ఆమెకు అభిమానుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఆమె అందాన్ని ఆరాధించే వారు బహుళంగానే ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఆమె పెట్టే పోస్టులకు విపరీతమైన లైకులు, షేర్లు వస్తూనే ఉంటాయి. అందానికే అందంగా మారిన ఆమెకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. బుల్లితెరను తన అందాలతో ఏలుతోంది. మగాళ్లకే కాదు ఆడాళ్లకు కూడా ఆమె అందాన్ని చూస్తే అసూయ పుడుతుంది. జలసీగా ఫీలవుతుంటారు. […]

Written By:
  • Srinivas
  • , Updated On : September 20, 2022 / 08:38 AM IST
    Follow us on

    Sreemukhi- Vishnupriya: బుల్లితెర వ్యాఖ్యాతల్లో శ్రీముఖి అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈపాటికే ఆమెకు అభిమానుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఆమె అందాన్ని ఆరాధించే వారు బహుళంగానే ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఆమె పెట్టే పోస్టులకు విపరీతమైన లైకులు, షేర్లు వస్తూనే ఉంటాయి. అందానికే అందంగా మారిన ఆమెకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. బుల్లితెరను తన అందాలతో ఏలుతోంది. మగాళ్లకే కాదు ఆడాళ్లకు కూడా ఆమె అందాన్ని చూస్తే అసూయ పుడుతుంది. జలసీగా ఫీలవుతుంటారు. ఇంత అందం ఎలా వచ్చిందని అడుగుతుంటారు. శ్రీముఖి యాంకర్ గా పలు షోల్లో రాణిస్తోంది. ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తోంది. తన మాటలతో మంత్రం వేస్తోంది. అభిమానుల గుండెల్లో రైళ్లు పరుగెట్టేలా చేస్తోంది.

    Sreemukhi- Vishnupriya

    శ్రీముఖి వాయిస్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. లౌడ్ స్పీకర్ పెట్టినట్లు అనిపిస్తుంది. బుల్లితెర సామ్రాజ్యాన్ని తన అందాలతో కనువిందు చేస్తోంది. మాటలతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. బుల్లితెర రాములమ్మగా శ్రీముఖికి ఎంతో పేరు వచ్చింది. బుల్లితెరతో పాటు వెండితెరలో కూడా అవకాశాలు తెచ్చుకుంటోంది. క్రేజీ అంకుల్స్ సినిమాలో పూర్తి స్థాయిలో నటించినా ఆ సినిమా పెద్దగా హిట్ కాలేదు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ లో కూడా ఓ కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో ఆమెకు సినిమా అవకాశాలు కూడా రావడం మొదలయ్యాయి. తన అందచందాలతో ఆమె ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.

    Also Read: Salman khan- Chiranjeevi: మెగాస్టార్ పై సల్మాన్ ఖాన్ సీరియస్..గాడ్ ఫాదర్ విడుదల ఆగిపోనుందా?

    Sreemukhi- Vishnupriya

    మరో యాంకర్ విష్ణుప్రియ. పోవే పోరాతో వెలుగులోకి వచ్చిన ఈ అమ్మడు వాయిస్ కూడా లౌడ్ స్పీకర్ లాగే ఉంటుంది. శ్రీముఖి, విష్ణుప్రియ ఇద్దరూ ఇద్దరే. మంచి స్నేహితులు కూడా. శ్రీముఖి అందానికి విష్ణుప్రియ ఫిదా అవుతుంది. తన అందాలను ఎప్పుడు పొగుడుతూనే ఉంటుంది. ఆడవాళ్లకే అసూయ పుట్టేలా ఉంటుందని హాట్ కామెంట్లు చేస్తోంది. అంతేకాదు ఇంకా ఓ అడుగు ముందుకేసి శ్రీముఖి మగాడైతే నా సామిరంగా పెళ్లి చేసుకుని అంటూ తన కసి మాటలతో పిచ్చెక్కించేస్తోంది. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. విష్ణుప్రియ మాటలకు నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అసలు నువ్వు ఆడదానివేనా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

    Also Read:BiggBoss 6 Nominations : బిగ్ బాస్ 6: రచ్చరంబోలా.. నామినేషన్స్ లో కంటెస్టెంట్స్ కొట్టుకోవడం ఒకటే తక్కువ.. ఈవారం వీళ్లే నామినేట్! Recommeded videos: https://youtu.be/pYUDCtPNeys https://youtu.be/oQ9GG4BonIE https://youtu.be/fcs_p_0S0wk

    Tags