https://oktelugu.com/

వైరల్.. కాబోయే భర్తతో మెగా డాటర్ ఏం చేసిందంటే?

మెగాడాటర్ నిహారిక బ్యాచిలర్ లైఫ్ కి త్వరలోనే శుభంకార్డు పడబోతుంది. ఇటీవలే జోన్నలగడ్డ చైతన్యతో నిహారికకు నిశ్చితార్థం జరిగింది. డిసెంబర్లోనే ఆమె పెళ్లి ముహుర్తం కూడా ఖరారైన సంగతి తెల్సిందే. అయితే తాజాగా నిహారిక-చైతన్యకు సంబంధించిన దీపావళి పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. Also Read: ‘పూరి మ్యూజింగ్స్’.. బ్రిటీష్ వారి నుంచి భారతీయులు ఏం నేర్చుకోవాలి? దీపావళి వేడుకల్లో భాగంగా నిహారిక తనకు కాబోయే భర్త జోన్నలగడ్డ చైతన్యతో  కొన్ని ఫొటోలు దిగింది. వీటిని నిహారిక తన […]

Written By:
  • NARESH
  • , Updated On : November 15, 2020 / 01:53 PM IST
    Follow us on

    మెగాడాటర్ నిహారిక బ్యాచిలర్ లైఫ్ కి త్వరలోనే శుభంకార్డు పడబోతుంది. ఇటీవలే జోన్నలగడ్డ చైతన్యతో నిహారికకు నిశ్చితార్థం జరిగింది. డిసెంబర్లోనే ఆమె పెళ్లి ముహుర్తం కూడా ఖరారైన సంగతి తెల్సిందే. అయితే తాజాగా నిహారిక-చైతన్యకు సంబంధించిన దీపావళి పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

    Also Read: ‘పూరి మ్యూజింగ్స్’.. బ్రిటీష్ వారి నుంచి భారతీయులు ఏం నేర్చుకోవాలి?

    దీపావళి వేడుకల్లో భాగంగా నిహారిక తనకు కాబోయే భర్త జోన్నలగడ్డ చైతన్యతో  కొన్ని ఫొటోలు దిగింది. వీటిని నిహారిక తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు మురిసిపోతున్నారు. ఈమేరకు వీరిద్దరి జంటకు అభిమానులు ఆల్ ది బెస్ట్.. దీపావళి శుభాకాంక్షలు చెబుతూ షేర్ చేస్తున్నారు.

    నిహారిక ఇటీవలే తన స్నేహితులతో కలిసి గోవాలో బ్యాచిలర్ పార్టీ వేడుక చేసుకుంది. ఇందుకు సంబంధించిన పిక్స్ కూడా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి. అయితే తాజాగా ఈ వేడుకల్లో నిహారికకు కాబోయే భర్త ఉన్న ఫోటోలు కూడా బయటికి వచ్చాయి. ఈ ఫొటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

    Also Read: అఖిల్ ఎలిమినేషన్.. మరోసారి దొరికిన బిగ్ బాస్

    ఇక దీపావళిని పురస్కరించుకొని మెగాబ్రదర్ నాగబాబు ఇంట్లో వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో నిహారిక కు కాబోయే భర్త చైతన్య తోపాటు ఆమె సోదరుడు వరుణ్ తేజ్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ తమ ఇంటి ఆవరణలో నిహారిక వేసిన రంగోలిని చూసి ఆనందం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత తన చెల్లి-బావలతో కలిసి కొన్ని ఫోటోలు దిగడం అభిమానులు ఆకట్టుకుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్