spot_img
Homeఎంటర్టైన్మెంట్Vikrant Rona Collections: బాక్సాఫీస్ రిపోర్ట్స్ : రవితేజ సినిమాని తోక్కేసిన డబ్బింగ్...

Vikrant Rona Collections: బాక్సాఫీస్ రిపోర్ట్స్ : రవితేజ సినిమాని తోక్కేసిన డబ్బింగ్ సినిమా.. ఇది సరికొత్త రికార్డు

Vikrant Rona Collections: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హీరోగా అనుప్ భండారి ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన చిత్రం ‘విక్రాంత్ రోణా’. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ పరిస్థితి ఏమిటి ?, అసలు ఈ సినిమాకి ఓపెనింగ్స్ వచ్చాయా ? లేదా ? చూద్దాం రండి.

Vikrant Rona Collections
Vikrant Rona Movie

ముందుగా ఈ సినిమా 3 రోజుల కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.

Also Read: Thank You Closing Collections: ‘థాంక్యూ’ క్లోజింగ్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ ఫైనల్ రిపోర్ట్స్.. ఇది చైతుకే షాకింగ్

నైజాం 0.70 కోట్లు

సీడెడ్ 0.22 కోట్లు

ఉత్తరాంధ్ర 0.25 కోట్లు

ఈస్ట్ 0.13 కోట్లు

వెస్ట్ 0.11 కోట్లు

గుంటూరు 0.17 కోట్లు

కృష్ణా 0.13 కోట్లు

నెల్లూరు 0.07 కోట్లు

ఏపీ + తెలంగాణలో 3 రోజుల కలెక్షన్స్ గానూ 1.78 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 3.48 కోట్లు వచ్చాయి.

రెస్ట్ ఆఫ్ ఇండియా+ ఓవర్సీస్(తెలుగు వెర్షన్) 0.07 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ గా 3 రోజుల కలెక్షన్స్ గానూ 1.85 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 3 రోజుల కలెక్షన్స్ గానూ రూ. 3.69 కోట్లను కొల్లగొట్టింది

Vikrant Rona Collections
Vikrant Rona movie

పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ ‘విక్రాంత్ రోణ’ చిత్రం తెలుగు వెర్షన్ కు రూ.1.14 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సేఫ్ కావాలి అంటే.. రూ.1.15 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ 3 రోజులకే రూ.1.85 కోట్ల షేర్ ను రాబట్టుఉంది.

ఇక మూడో రోజు నుంచి ఈ సినిమాకి వస్తున్న కలెక్షన్స్ అన్నీ లాభాల కిందకే వస్తున్నాయి. ఓ డబ్బింగ్ సినిమా ఇంత కలెక్ట్ చేయడం మామూలు విషయం కాదు. ఏది ఏమైనా రవితేజ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాకి పోటీగా వచ్చి.. ఆ సినిమాని తొక్కేసింది.

Also Read:Aamir Khan: ప్లీజ్ నన్ను బహిష్కరించొద్దు.. స్టార్ హీరో కన్నీళ్లు.. ఇది నిజంగా షాకింగే

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version