Vikrant Rona Collections: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హీరోగా అనుప్ భండారి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘విక్రాంత్ రోణా’. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ పరిస్థితి ఏమిటి ?, అసలు ఈ సినిమాకి ఓపెనింగ్స్ వచ్చాయా ? లేదా ? చూద్దాం రండి.

ముందుగా ఈ సినిమా 3 రోజుల కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.
నైజాం 0.70 కోట్లు
సీడెడ్ 0.22 కోట్లు
ఉత్తరాంధ్ర 0.25 కోట్లు
ఈస్ట్ 0.13 కోట్లు
వెస్ట్ 0.11 కోట్లు
గుంటూరు 0.17 కోట్లు
కృష్ణా 0.13 కోట్లు
నెల్లూరు 0.07 కోట్లు
ఏపీ + తెలంగాణలో 3 రోజుల కలెక్షన్స్ గానూ 1.78 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 3.48 కోట్లు వచ్చాయి.
రెస్ట్ ఆఫ్ ఇండియా+ ఓవర్సీస్(తెలుగు వెర్షన్) 0.07 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ గా 3 రోజుల కలెక్షన్స్ గానూ 1.85 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 3 రోజుల కలెక్షన్స్ గానూ రూ. 3.69 కోట్లను కొల్లగొట్టింది

పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ ‘విక్రాంత్ రోణ’ చిత్రం తెలుగు వెర్షన్ కు రూ.1.14 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సేఫ్ కావాలి అంటే.. రూ.1.15 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ 3 రోజులకే రూ.1.85 కోట్ల షేర్ ను రాబట్టుఉంది.
ఇక మూడో రోజు నుంచి ఈ సినిమాకి వస్తున్న కలెక్షన్స్ అన్నీ లాభాల కిందకే వస్తున్నాయి. ఓ డబ్బింగ్ సినిమా ఇంత కలెక్ట్ చేయడం మామూలు విషయం కాదు. ఏది ఏమైనా రవితేజ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాకి పోటీగా వచ్చి.. ఆ సినిమాని తొక్కేసింది.
Also Read:Aamir Khan: ప్లీజ్ నన్ను బహిష్కరించొద్దు.. స్టార్ హీరో కన్నీళ్లు.. ఇది నిజంగా షాకింగే
[…] […]