Homeఎంటర్టైన్మెంట్Varanasi Movie Prithviraj Sukumaran Role: వారణాసి లో పృథ్వీ రాజ్ సుకుమారన్ పాత్ర ముగిసిపోయిందా...క్లారిటీ...

Varanasi Movie Prithviraj Sukumaran Role: వారణాసి లో పృథ్వీ రాజ్ సుకుమారన్ పాత్ర ముగిసిపోయిందా…క్లారిటీ ఇచ్చిన రాజమౌళి…

Varanasi Movie Prithviraj Sukumaran Role: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో నటుడు పృథ్వీరాజ్ కుమారన్ విలన్ పాత్రను పోషిస్తున్న విషయం మనకు తెలిసిందే… ఆయన చేస్తున్న ఈ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండటమే కాకుండా ఆయనకంటు ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి ఆయన చాలావరకు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. ఇక రాజమౌళి చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతూ సినిమాలో చాలా అద్భుతంగా నటిస్తూ ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నారట. ఇక రీసెంట్ గా పృధ్వీరాజ్ సుకుమారన్ కి సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయినట్టుగా తెలుస్తుంది. దాంతో ఆయన వారణాసి సినిమా నుంచి ఫ్రీ అయిపోయారట.

తన తదుపరి మూవీస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. 2027 ఏప్రిల్ నెలలో ఈ సినిమా ప్రేక్షకులకు ముందుకు రానున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలైతే ఉన్నాయి. తన అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరు ఆ సినిమాని చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే పాన్ వరల్డ్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తుందనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇక తొందర్లోనే రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని సైతం రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో విపరీతమైన అటెన్షన్ ను క్రియేట్ చేయాలని చూస్తున్నాడు.

తను అనుకుంటే ఏదైనా చేయగలుగుతాడు కాబట్టి ఈ సినిమాని నెక్స్ట్ లెవల్లో సూపర్ సక్సెస్ గా నిలిపే ప్రయత్నంలో తను ఉన్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తే మాత్రం తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయిలో చాటి చెప్పిన దర్శకుడిగా రాజమౌళి గొప్ప కీర్తి ప్రతిష్టలను అందుకుంటాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version