spot_img
Homeఎంటర్టైన్మెంట్Vaishnav Tej: ఆ పాట లిరిక్స్ తో మళ్ళీ ట్రెండింగ్ లో ...

Vaishnav Tej: ఆ పాట లిరిక్స్ తో మళ్ళీ ట్రెండింగ్ లో వైష్ణవ్ తేజ్ !

Vaishnav Tej:  మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెనతో ఏకంగా 80 కోట్లు కలెక్ట్ చేసి.. తనకంటూ స్టార్ డమ్ తో పాటు మార్కెట్ ను కూడా క్రియేట్ చేసుకున్నాడు. అందుకే, రెండో సినిమా ‘కొండపొలం’కి మంచి బజ్ క్రియేట్ అయింది. పైగా క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు.

Vaishnav Tej
Vaishnav Tej

కాకపోతే, సినిమా పెద్దగా హిట్ కాకపోయినా.. సినిమాలో ఓ పాట మాత్రం సూపర్ హిట్ అయ్యింది. ఇంతకీ ఏ పాటనో తెలుసా ? రయ్ రయ్ రయ్యరయ్ అంటూ సాగే పాట. ఈ పాటలో మంచి ఎమోషన్స్ ఉన్నాయి. అందుకేనేమో ఈ పాట నేటికీ సోషల్ మీడియాలో రచ్చ చేస్తూనే ఉంది. ప్రస్తుతం ఈ పాట లిరిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి. మొత్తానికి ఈ పాట లిరిక్స్ తో మళ్ళీ వైష్ణవ్ తేజ్ ట్రెండింగ్ లో వచ్చాడు.

Also Read: IAS Officers: ఆ సేవా శిక్ష మావల్ల కాదు.. కోర్టును ఆశ్రయించిన సీనియర్ ఐఏఎస్ అధికారులు

ఆ లిరిక్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

రయ్ రయ్ రయ్యరయ్
రయ్ రయ్ రయ్యరయ్
రయ్ రయ్ రయ్యరయ్ రయ్ రయ్ రయ్ రయ్యరయ్
దారులు దారులు దారులు
పులి చారలు చారలు చారలు
సాగక తప్పని దారులు
యే జాడని చెప్పని తీరులు
మెతుకుని వేతికే ఆశల మూరలు
బతుకుని కోరికే ఆకలి కోరలు
చావో రేవో తేలెవరకు ఆగకన్న పోలిమేరలు
దారులు దారులు దారులు
పులి చారలు చారలు చారలు
మెతుకును వేతికే ఎ…. ఆశగా పోరడు
బతుకును కొరికే ఎ… ఆకలి కోరలు

దారులు దారులు దారులు
పులి చారలు చారలు చారలు
దారులు దారులు దారులు
పులి చారలు చారలు చారలు
ఓ బద్ధెం ముక్కున కట్టుకోని
పాణం పిడికిట కట్టుకొని
కరువుతో కయ్యం పెట్టుకుని
గాయం గాయం తట్టుకొని
పంట పోలం నీధైపోగా
గుండెబలం నీధైపోగా…
కొండపోలం చేయట్టుకుని
చావో రేవో తేలెవరకు
ఆగకన్న పొలిమెరలు
చావో రేవో ఓ తేలెవరకు
చావో రేవో తేలెవరకు
ఆగకన్న పొలిమెరలు
దారులు దారులు దారులు
పులి చారలు చారలు చారలు
సాగక తప్పని దారాలు
యే జాడని చెప్పని తీరులు
రయ్ రయ్ రయ్యరయ్ రయ్ రయ్ రయ్యరయ్
రయ్ రయ్ రయ్యరయ్ రయ్ రయ్ రయ్యరయ్
రయ్ రయ్ రయ్యరయ్ రయ్ రయ్ రయ్యరయ్
రయ్ రయ్ రయ్యరయ్ రయ్ రయ్ రయ్యరయ్..

సినిమా: కొండపొలం
మ్యూజిక్ : కీరవాణి
సింగర్స్: కీరవాణి, హారిక నారాయణ్
లిరిక్స్: సిరివెన్నెల సీతారామశాస్త్రీ

Also Read:Anchor Sreemukhi Marriage: పెళ్లి చేసుకోకపోవడానికి అతనే కారణం.. మనసులో మాట చెప్పిన శ్రీముఖి..

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్!

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు...
Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
Oktelugu Epaper