Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్' ప్లాప్ కి కారణం దర్శకుడు కాదు...ఎవరో తెలిసిపోయింది...

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్’ ప్లాప్ కి కారణం దర్శకుడు కాదు…ఎవరో తెలిసిపోయింది…

Ustaad Bhagat Singh: సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తుంటారు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీ కి వచ్చిన పవన్ కళ్యాణ్ చాలా ఇబ్బందులను ఎదుర్కున్నప్పటికి ఆయన కష్టపడి స్టార్ హీరోగా మారాడు. ఇక ఏది ఏమైనా కూడా పవర్ స్టార్ అనే ఒక ట్యాగ్ ను సంపాదించుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు అనే రేంజ్ నుంచి పవన్ కళ్యాణ్ వాళ్ల అన్నయ్య చిరంజీవి అనే స్థాయికి […]

Ustaad Bhagat Singh: సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తుంటారు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీ కి వచ్చిన పవన్ కళ్యాణ్ చాలా ఇబ్బందులను ఎదుర్కున్నప్పటికి ఆయన కష్టపడి స్టార్ హీరోగా మారాడు. ఇక ఏది ఏమైనా కూడా పవర్ స్టార్ అనే ఒక ట్యాగ్ ను సంపాదించుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు అనే రేంజ్ నుంచి పవన్ కళ్యాణ్ వాళ్ల అన్నయ్య చిరంజీవి అనే స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా తన పదవీ బాధ్యతలను కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో మరింత ముందుకు దూసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ సంవత్సరం ఇప్పటికే ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. అయితే ఈ సినిమా పవన్ కళ్యాణ్ రేంజ్ సక్సెస్ ను సాధించలేదు..కారణం ఏంటంటే ఈ సినిమా కథ బాగున్నప్పటికి దర్శకుడు తీసిన విధానం అందరికి నచ్చినప్పటికి సినిమా మాత్రం ఎందుకో తేడా కొట్టింది. నిజానికి పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో చాలా ఆర్టిఫిషియల్ గా నటించాడని చెబుతున్నారు.

తన ఇంటెన్స్ పర్ఫామెన్స్ కనిపించలేదని ఎంతసేపు సినిమా షూటింగ్ అయిపోతే బాగుండు అనే ఒక భావన అతని ముఖంలో కనిపిస్తుంది తప్ప అక్కడ ఆ పర్టిక్యూలర్ సీన్లో అతను చేయాల్సిన సీన్ లోని అయితే కనిపించలేదంటూ కొంతమంది విమర్శకులు సైతం కామెంట్స్ చేస్తున్నారు.

నిజానికి పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఫ్లాప్ కావడానికి కారణం పవన్ కళ్యాణ్ అంటూ కొంతమంది కొన్ని రకాల కామెంట్లు చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ తన రేంజ్ సినిమాను చేసి చాలా సంవత్సరాలు అవుతుంది.

కాబట్టి రాబోయే రోజుల్లో అయిన సినిమాకి కొన్ని ఎక్కువ డేట్లు కేటాయించి మంచి సినిమాను చేస్తే బాగుంటుందని అతని అభిమానులు కోరుకుంటున్నారు. సంవత్సరానికి రెండు మూడు సినిమాలు చేయకపోయినా రెండు సంవత్సరాలకు ఒక సినిమా చొప్పున మంచి సినిమా చేస్తూ అందులో ఆయన లీనమై నటించి ప్రేక్షకుల నుంచి ప్రశంసలను అందుకుంటే బాగుంటుందని అతని అభిమానులు కూడా కోరుకుంటున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper