ఈ కరోనా క్లిష్ట సమయంలో ప్రేక్షకులను అలరించడానికి ఓటీటీ సంస్థలు ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చాయి. పైగా నష్టాల్లో ఉన్న నిర్మాతలకు లాభాలను తెచ్చి పెట్టాయి. ఒక్క ఓటీటీ సంస్థలు మాత్రమే.. కరోనా కోరల్లో పడి నలిగిపోతున్న సినిమా జీవితాల్లో వెలుగులు నింపి కొత్త ఆశలు రేకెత్తిచ్చాయి. అన్నిటికీ మించి ఓటీటీ సంస్థలు నేటి జనరేషన్ అభిరుచులకు తగ్గట్టు, అప్ డేట్ అవుతూ.. కొత్త కంటెంట్ తో పాటు ట్రెండింగ్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరిసుస్తూ వస్తున్నాయి.

ఈ క్రమంలోనే ప్రతి ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రతి వారం కొత్త కంటెంట్ వస్తోంది. మరి ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్ సిరీస్‌ల పై ఓ లుక్కేద్దాం. ఈ కింద పట్టికను గమనించగలరు.
అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం అవుతున్న సీరీస్ లు, సినిమాలు
చెహ్రే – సెప్టెంబర్ 30వ తేదీ విడుదల కానుంది.
బింగ్ హెల్- అక్టోబరు 1వ తేదీ విడుదల కానుంది.
బ్లాక్ ఆజ్ నైట్- అక్టోబరు 1వ తేదీ విడుదల కానుంది.
నెట్ ఫ్లిక్స్ లో ప్రసారాల విషయానికి వస్తే…
బ్రిట్నీ వర్సెస్ స్పియర్స్ – సెప్టెంబరు 28వ తేదీ విడుదల కానుంది.
నో వన్ గెట్స్ అవుట్ ఎలైవ్- సెప్టెంబరు 29వ తేదీ విడుదల కానుంది.
ద గల్టీ- అక్టోబరు 1వ తేదీ విడుదల కానుంది.
డయానా -అక్టోబరు 1వ తేదీ విడుదల కానుంది.
డిస్నీ+హాట్‌స్టార్ లో ప్రసారమయ్యే చిత్రాలు
షిద్ధత్ -అక్టోబరు 1వ తేదీ విడుదల కానుంది.
లిఫ్ట్- అక్టోబరు 1వ తేదీ విడుదల కానుంది.
సోనీ లివ్ లో ప్రసారం అవుతున్న సినిమా
ది గుడ్ డాక్టర్- సెప్టెంబరు 28వ తేదీ విడుదల కానుంది.
జీ5 లో ప్రసారం అవుతున్న సినిమా
బ్రేక్ పాయింట్ -అక్టోబరు 1వ తేదీ విడుదల కానుంది.
‘ఆహా’లో ప్రసారం అవుతున్న సినిమా
హీరో సిద్ధార్థ్ ‘ఒరేయ్ బామ్మర్ది’ చిత్రం. అక్టోబరు 1వ తేదీ విడుదల కానుంది.