https://oktelugu.com/

Pooja Hegde: ‘పూజా హెగ్డే’ బికినీనే నమ్ముకుంటున్న త్రివిక్రమ్ !

Pooja Hegde: త్రివిక్రమ్ మహేష్ బాబుతో చేస్తున్న పాన్ ఇండియా సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. అయితే, ఈ సినిమా విషయంలో తన రూట్ మార్చాలని త్రివిక్రమ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాకి బజ్ క్రియేట్ అవ్వాలి అంటే.. అన్ని వర్గాల ప్రేక్షకులతో పాటు ఇతర భాషల అభిమానులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. హిందీలో ఇప్పుడు బోల్డ్ కంటెంట్ ను ఎక్కువ చూస్తున్నారు. అటు తమిళంలో మధ్యలో […]

Written By:
  • Shiva
  • , Updated On : November 30, 2021 / 03:15 PM IST
    Follow us on

    Pooja Hegde: త్రివిక్రమ్ మహేష్ బాబుతో చేస్తున్న పాన్ ఇండియా సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. అయితే, ఈ సినిమా విషయంలో తన రూట్ మార్చాలని త్రివిక్రమ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాకి బజ్ క్రియేట్ అవ్వాలి అంటే.. అన్ని వర్గాల ప్రేక్షకులతో పాటు ఇతర భాషల అభిమానులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి.

    Pooja Hegde

    హిందీలో ఇప్పుడు బోల్డ్ కంటెంట్ ను ఎక్కువ చూస్తున్నారు. అటు తమిళంలో మధ్యలో మలయాళంలో కూడా బోల్డ్ పరంగా పరిధులు దాటిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో రా అమ్మా చిలకమ్మా అంటూ పాత కాలపు కుటుంబ బంధాల మధ్యన సినిమాను నడిపితే పోయేది సినిమానే కాదు, తన ఇమేజ్ కూడా. తనకు ఉన్న డిమాండ్ కూడా.

    అందుకే, త్రివిక్రమ్ కి ఇష్టం లేకపోయినా స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నాడు. ఆ మార్పులు బోల్డ్ లోకాన్ని ఆనందపరుస్తానికే. మరి కుటుంబ ప్రేక్షకుల పరిస్థితి ఏమిటి ? ఎలాగూ వాళ్ళు కరోనా కాలంలో థియేటర్స్ కు రారు. కాబట్టి.. సైలెంట్ గా మిగిలిన వర్గాల వారిని టార్గెట్ చేసుకోవడం ఉత్తమైన పని అని త్రివిక్రమ్ నిర్ణయించుకున్నాడు.

    Pooja Hegde and Trivikram

    Also Read: ఆ విషయంలో మీడియాకి సారీ చెప్పిన బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్‌…

    అందులో భాగంగానే మితిమీరిన అందాల ఆరబోతకు, హద్దులు దాటినా శృంగార సన్నివేశాలకు ప్రాణం పోస్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్ లో ఇదే హాట్ టాపిక్ అయింది. ఈ సినిమాలో హీరోయిన్ పూజ హెగ్డే. బాలీవుడ్ కి వెళ్లొచ్చిన ఈ టాల్ బ్యూటీ ఎక్స్ పోజింగ్ విషయంలో ఏ మాత్రం మొహమాట పడదు. దర్శకుడు కోరుకోవాలే గానీ, బికినీలతో రచ్చ రచ్చ చేస్తోంది.

    పైగా పూజా హెగ్డేకి అందాల ఆరబోత బాగా అలవాటు అయిన పని. గతంలోనే అనేక సార్లు బికినీ షాట్స్ లో  హైలైట్ గా నిలిచింది. ఏది అయితేనేం మొత్తానికి   త్రివిక్రమ్ కూడా బికినీనే నమ్ముకుంటున్నాడు అన్నమాట.

    Also Read: మద్యం కలుపుతూ బుట్టబొమ్మ వీడియో వైరల్​.. ఇంత చీప్​ టేస్ట్​ అనుకోలేదంటూ ట్రోల్స్​!

    Tags