https://oktelugu.com/

Aadavallu Meeku Johaarlu Trailer: రేపు ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ట్రైలర్

Aadavallu Meeku Johaarlu Trailer: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ లేటెస్ట్ మూవీ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈసినిమా పై ట్రైలర్ ను ఈ నెల 27న సాయంత్రం 7.02 గంటలకు రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్ కూడా ఇటీవల మొదలు కాగా.. మార్చి 4న థియేటర్లలో రిలీజ్ కానుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 26, 2022 / 11:29 AM IST
    Follow us on

    Aadavallu Meeku Johaarlu Trailer: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ లేటెస్ట్ మూవీ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈసినిమా పై ట్రైలర్ ను ఈ నెల 27న సాయంత్రం 7.02 గంటలకు రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్ కూడా ఇటీవల మొదలు కాగా.. మార్చి 4న థియేటర్లలో రిలీజ్ కానుంది.

    Aadavallu Meeku Johaarlu Trailer

    దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి. కాగా శర్వానంద్ ఈ సినిమా పై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. పైగా గత కొన్ని సినిమాలకు శర్వానంద్ కి అన్నీ ప్లాప్ లే వస్తున్నాయి. దాంతో శర్వానంద్ కెరీర్ చాలా డౌన్ లో ఉంది. కాబట్టి.. ఈ సినిమా హిట్ అయితేనే శర్వానంద్ కి మార్కెట్ నిలబడుతుంది.

    Also Read:  భీమ్లానాయ‌క్ రాజ‌కీయం.. కేసీఆర్ అలా.. జ‌గ‌న్ ఇలా.. ఏంటీ ర‌చ్చ‌..?

    కాగా సినిమా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. అందుకే శర్వానంద్ కెరీర్ ఈ సినిమా బాగా ప్లస్ కానుంది. పైగా ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది కాబట్టి.. ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. పైగా శర్వానంద్, రష్మిక జోడీ కూడా బాగా కుదిరింది. కాకపోతే.. ఈ సినిమాని అనుకున్న రేటు కంటే ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని చిన్న ఇష్యూ జరుగుతుంది.

    Aadavallu Meeku Johaarlu Trailer

    ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతతో గొడవకు దిగుతున్నారని తెలుస్తోంది. ఎందుకంటే ఎప్పుడో ఈ సినిమాకు డీల్స్ కుదిరాయి. డీల్స్ కుదుర్చుకున్న తర్వాత రేట్లు పెంచడం కరెక్ట్ కాదు అని డిస్ట్రిబ్యూటర్లు వాదిస్తున్నారు. కాగా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా లాభాలు రావు అని డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చెందుతున్నారు.

    Also Read: భీమ్లానాయక్ దెబ్బకు ఏకంగా సెలవు ప్రకటించిన ఆ దిగ్గజ కంపెనీ

    Tags