Homeఎంటర్టైన్మెంట్Allu Arjun- National Award: అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు రాబోతుందా...?

Allu Arjun- National Award: అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు రాబోతుందా…?

Allu Arjun- National Award: టాలీవుడ్ లో ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన పుష్ప సినిమా తో ఆయన పాన్ ఇండియా లెవెల్ లో బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించాడు..ఈ సినిమా తో కేవలం హిట్ కొట్టడం మాత్రమే కాదు..చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరుకు..క్రికెటర్స్ నుండి రాజకీయ నాయకుల వరుకు ప్రతి ఒక్కరిని ‘తగ్గేదేలే’ మ్యానరిజం తో ఊగిపొయ్యెలా చేసాడు..ఈ సినిమా తో అల్లు అర్జున్ నార్త్ , సౌత్ మేచ్ అని తేడా లేకుండా ప్రతి ఇండస్ట్రీ లో ఒక రేంజ్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు..ఒక్క మాటలో చెప్పాలంటే బాహుబలి సిరీస్ తో ప్రభాస్, #RRR సినిమా తో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్,KGF సిరీస్ తో యాష్ వంటి హీరోలు కూడా సంపాదించలేని క్రేజ్ ని అల్లు అర్జున్ పుష్ప సినిమా ద్వారా సంపాదించాడు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..ప్రస్తుతం ఇండియా మొత్తం పుష్ప పార్ట్ 2 కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది..ఇంకా షూటింగ్ కూడా ప్రారంభం కాకపోయినప్పటికీ కూడా ఈ సినిమా బిజినెస్ రికార్డు స్థాయి లో జరుగుతుంది.

Allu Arjun- National Award
Allu Arjun

ఇది ఇలా ఉండగా నిన్న 68 వ సంవత్సర జాతీయ అవార్డుల ప్రకటన జరిగిన సంగతి మన అందరికి తెలిసిందే..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటించిన అలా వైకుంఠపురం లో సినిమాకి అద్భుతమైన సంగీతం అందించినందుకు గాను,ఆ చిత్ర సంగీత దర్శకుడు థమన్ కి నేషనల్ అవార్డు వచ్చింది..ఇక వచ్చే ఏడాది ప్రకటించబోయ్యే నేషనల్ అవార్డ్స్ లో అల్లు అర్జున్ కి కచ్చితంగా ఉత్తమ నటుడు క్యాటగిరి లో అవార్డు వస్తుందని ఆయన అభిమానులు మరియు సినీ విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు..ఎందుకంటే పుష్ప విడుదలై బంపర్ హిట్ అయినా సంవత్సరం లో పెద్దగా సినిమాలేవీ విడుదల కాలేదు..ఆ సమయం లో అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ప్రభంజనం సృష్టించేసాడు.

Also Read: Pawan Kalyan Thammudu Movie: పవన్ కళ్యాణ్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచినా ఈ చిత్రం అప్పట్లో ఎంత వసూలు చేసిందో తెలుసా?

Allu Arjun- National Award
Allu Arjun

జనాల్లో ఇంకా పుష్ప సినిమా ప్రభావం తగ్గలేదు..ఆ స్థాయి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ మూవీ కి కచ్చితంగా అన్ని విభాగాలలో నేషనల్ అవార్డు రావడం తథ్యం అని తెలుస్తుంది..ఒకవేళ అల్లు అర్జున్ ఈ సినిమా ద్వారా నేషనల్ అవార్డు కొడితే..మన టాలీవుడ్ నుండి జాతీయ పురస్కారం అందుకున్న ఏకైక హీరో గా అల్లు అర్జున్ సరికొత్త చరిత్ర సృష్టిస్తాడు..మరి ఆయనకీ నేషనల్ అవదు వస్తుందో లేదో చూడాలి.

Also Read:Arjun Mother Passed Away: ప్రముఖ హీరో అర్జున్ ఇంట్లో తీవ్ర విషాదం..శోకసంద్రం లో టాలీవుడ్
Recommended Videos
జాతీయ సినీ అవార్డుల్లో  సూర్య  వెలుగులు | Surya National Film Award For BestActor | Soorarai Pottru
భవదీయుడు భగత్ సింగ్ నుండి హరీష్ శంకర్ అవుట్| Pawan Kalyan Bhavadeeyudu Bhagat Singh | Harish Shankar
చైతు పై నాకు చంపేంత కోపం || Samantha Sensational Comments On Naga Chaitanya | Oktelugu Entertainment

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version