Thank You Collections: ‘థాంక్యూ’ 2 డేస్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా ?

Thank You Collections: సక్సెస్ కి చిరునామా అన్నంత పేరున్న నిర్మాత దిల్ రాజు నుంచి ‘థాంక్యూ’ లాంటి బోరింగ్ ఎమోషనల్ డ్రామా వస్తోందని ఎవరూ ఊహించరు. దీనికి తోడు మనసుకి హత్తుకునే సినిమాలు తీసే.. విక్రమ్ కె కుమార్ ఈ సినిమా తీశాడా ? అంటూ ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. రిలీజ్ కి ముందు ‘థాంక్యూ’ పై కొద్దొ గొప్పో అంచనాలున్నాయి. రిలీజ్ తర్వాత వచ్చిన రిపోర్ట్స్ దెబ్బకు ఆ అంచనాలు కూడా తలకిందులు అయ్యాయి. […]

Written By: Shiva, Updated On : July 23, 2022 3:48 pm
Follow us on

Thank You Collections: సక్సెస్ కి చిరునామా అన్నంత పేరున్న నిర్మాత దిల్ రాజు నుంచి ‘థాంక్యూ’ లాంటి బోరింగ్ ఎమోషనల్ డ్రామా వస్తోందని ఎవరూ ఊహించరు. దీనికి తోడు మనసుకి హత్తుకునే సినిమాలు తీసే.. విక్రమ్ కె కుమార్ ఈ సినిమా తీశాడా ? అంటూ ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. రిలీజ్ కి ముందు ‘థాంక్యూ’ పై కొద్దొ గొప్పో అంచనాలున్నాయి. రిలీజ్ తర్వాత వచ్చిన రిపోర్ట్స్ దెబ్బకు ఆ అంచనాలు కూడా తలకిందులు అయ్యాయి.

naga chaitanya

మరి ‘థాంక్యూ’ సినిమా బాక్సాఫీస్ పరిస్థితి ఏమిటి ?, అసలు ఈ సినిమాకి ఓపెనింగ్స్ వచ్చాయా ? లేదా ? చూద్దాం రండి.

ముందుగా ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.

Also Read: Allu Arjun- National Award: అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు రాబోతుందా…?

నైజాం 0.97 కోట్లు

సీడెడ్ 0.61 కోట్లు

ఉత్తరాంధ్ర 0.45 కోట్లు

ఈస్ట్ 0.24 కోట్లు

వెస్ట్ 0.25 కోట్లు

గుంటూరు 0.26 కోట్లు

కృష్ణా 0.25 కోట్లు

నెల్లూరు 0.24 కోట్లు

ఏపీ + తెలంగాణలో మొదటి రెండు రోజుల కలెక్షన్స్ గానూ 3.27 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 6.51 కోట్లు వచ్చాయి.

రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.73 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి రెండు రోజుల కలెక్షన్స్ గానూ 3.99 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా మొదటి రెండు రోజుల కలెక్షన్స్ గానూ థాంక్యూ రూ. 7.89 కోట్లను కొల్లగొట్టింది

naga chaitanya

థాంక్యూ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ 35 కోట్లు జరిగింది. కానీ, మొదటి రెండు రోజులకు వచ్చిన కలెక్షన్స్ ను బట్టి.. ఈ చిత్రం సేఫ్ అయ్యే అవకాశం తక్కువే. చైతు సినిమాకి ఓపెనింగ్స్ బాగానే వస్తాయి. కానీ ఈ ‘థాంక్యూ’కి మాత్రం ఆ పరిస్థితి కనిపించలేదు. ఈ సినిమాకి నష్టాలు రానున్నాయి.

Also Read: Pawan Kalyan Thammudu Movie: పవన్ కళ్యాణ్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచినా ఈ చిత్రం అప్పట్లో ఎంత వసూలు చేసిందో తెలుసా?

Tags