spot_img
Homeఎంటర్టైన్మెంట్Balakrishna Puri Jagannadh new movie update: మరోసారి పూరి జగన్నాథ్ తో బాలయ్య..ఈసారి లాంటి...

Balakrishna Puri Jagannadh new movie update: మరోసారి పూరి జగన్నాథ్ తో బాలయ్య..ఈసారి లాంటి స్టోరీ తో రాబోతున్నారంటే!

Balakrishna Puri Jagannadh new movie update: దర్శకులలో పూరి జగన్నాథ్(Puri Jagannath) కి ఉన్న క్రేజ్ ఇప్పటికీ చెక్కు చెదరలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయనలో అద్భుతమైన టాలెంట్ ఉంది అని నమ్మే హీరోలు ఇప్పటికీ ఉన్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో చలామణి అవుతున్న ఏ హీరో అయినా పూరి జగన్నాథ్ కి అవకాశాలు ఇవ్వడానికి రెడీ ఉంటారు. ఆయన అంటే హీరోలకు అంత ప్రేమ , నమ్మకం. రీసెంట్ గా రెబల్ స్టార్ ప్రభాస్ ఒక ఇంటర్వ్యూ లో పూరి జగన్నాథ్ గురించి ఎంత గొప్పగా మాట్లాడాడో మీరంతా చూసే ఉంటారు. ఆయన లాంటోడిని నేను ఈ ప్రపంచం లోనే చూడలేదు అంటూ వ్యాఖ్యానించాడు . ఎంతో మంది పెద్ద స్టార్ డైరెక్టర్స్ తో పని చేసిన ప్రభాస్ , ఎవ్వరికీ కూడా ఇలా చెప్పలేదు , అలాంటిది పూరి గురించి చెప్పాడంటే ఆయనతో ఎదురైనా అనుభవాలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు.

పూరి జగన్నాథ్ అంటే సీనియర్ హీరోలలో కూడా మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా బాలయ్య బాబు పూరి కి ఇచ్చే విలువ వేరు , వీళ్లిద్దరి కాంబినేషన్ లో గతంలో ‘పైసా వసూల్’ అనే చిత్రం వచ్చింది . భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా షూటింగ్ సమయం లో పూరి జగన్నాథ్ తో బాలయ్య కి ఏర్పడిన సన్నిహిత సంబంధం చాలా ధృడమైనది. అందుకే త్వరలోనే బాలయ్య బాబు మరోసారి బాలయ్య బాబు తో కలిసి సినిమా చేయబోతున్నాడట. ఈసారి పోలీస్ బ్యాక్ డ్రాప్ స్టోరీ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన లో ఉన్నాడట. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో బాలయ్య కి స్టోరీ రెడీ గా ఉంది . త్వరలోనే ప్రారంభిస్తాం అంటూ చెప్పుకొచ్చాడు.

మరి పూరి జగన్నాథ్ బాలయ్య కి స్టోరీ వినిపించి , వీళ్ళ కాంబినేషన్ మూవీ ని ఓకే చేశాడా ?, లేదంటే రాబోయే రోజుల్లో స్టోరీ చెప్తాడా అనేది తెలియాలి . ప్రస్తుతం పూరి జగన్నాథ్ తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి తో ‘స్లమ్ డాగ్’ అనే చిత్రం చేస్తున్నాడు . షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వరుస ఫ్లాప్స్ లో ఉన్న పూరి జగన్నాథ్ కి హిట్ అత్యవసరం. ఈ సినిమా కచ్చితంగా హాట్ అవుతుందనే బలమైన నమ్మకం తో ఉన్నారు మేకర్స్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ కి సెన్సేషనల్ ఓపెనింగ్స్.. మ్యాట్నీ షోస్ వరకు వచ్చిన గ్రాస్...

Chennai Love Story: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ప్రీమియర్ షోస్ నుండి బ్లాక్...

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ బడ్జెట్ 38 కోట్లు.. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఎన్ని కోట్లు...

Korean Kanakaraju: ప్రస్తుత ట్రెండ్ లో నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోవడం చాలా కష్టమైన విషయం గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కరీనా లాక్ డౌన్ సమయం లో నిర్మాతలకు నాన్...
Oktelugu Epaper
Exit mobile version