Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 6 Telugu Revanth: బయట గర్భంతో ఉన్న భార్య లోపల ఆమెతో రేవంత్...

Bigg Boss 6 Telugu Revanth: బయట గర్భంతో ఉన్న భార్య లోపల ఆమెతో రేవంత్ రొమాన్స్…?

bigg boss 6 telugu Revanth: బిగ్ బాస్ హౌస్ లో ఏదైనా జరగొచ్చు. ఎవరు ఎవరికైనా దగ్గర కావచ్చు. కాగా మ్యారీడ్ రేవంత్ సింగిల్ వాసంతికి దగ్గరవుతున్నాడా?. ఆమె పట్ల ఆకర్షితుడు అవుతున్నాడా?. ఈ ఆదివారం కంటెస్టెంట్ గీతూ మాటలతో ఈ వాదన తెరపైకి వచ్చింది.వాసంతిని రేవంత్ ఇష్టపడుతున్నట్లు చెప్పి గీతూ బాంబ్ పేల్చింది. ఆదివారం ఎపిసోడ్ లో ఇది చోటు చేసుకుంది. ఎలిమినేషన్ ప్రక్రియలో మెరీనా, అర్జున్, ఇనయా, చంటి మిగిలారు. స్టోర్ రూమ్ లో ఉన్న లాలిపాప్స్ తేవాలని నాగార్జున కెప్టెన్ రేవంత్ ని ఆదేశించాడు. రేవంత్ ఎవరి పేరు రాసున్న లాలీపాప్ వాళ్లకు ఇచ్చేశాడు.

Bigg Boss 6 Telugu Revanth
Bigg Boss 6 Telugu Revanth

లాలీపాప్ రాపర్ ఓపెన్ చేయాలని, గ్రీన్ కలర్ లాలీపాప్ ఉంటే సేవ్, రెడ్ ఉంటే అన్ సేఫ్ అని నాగార్జున చెప్పాడు. మెరీనాకు గ్రీన్ కలర్ లాలీపాప్ రావడంతో ఆమె సేవ్ అయ్యారు. అర్జున్, ఇనయా, చంటి డేంజర్ జోన్లో మిగిలారు. అనంతరం ఆ నాలుగు లాలీపాప్స్ స్టోర్ రూమ్ లో పెట్టాలని రేవంత్ కి నాగార్జున చెప్పాడు. అయితే లాలీపాప్స్ మాకు కావాలని కంటెస్టెంట్స్ అడిగారు. ముఖ్యంగా గీతూ రేవంత్ చేతిలోంచి లాక్కునే ప్రయత్నం చేసింది. వారించిన నాగార్జున హౌస్ గురించి ఒక సీక్రెట్ చేప్తే తీసుకోవచ్చు అన్నాడు.

ఇక లాలీపాప్ కోసం గీతూ చెప్పిన సీక్రెట్ మైండ్ బ్లాక్ చేసింది. రేవంత్ లేడీ కంటెస్టెంట్ వాసంతి పట్ల సాఫ్ట్ గా ఉంటున్నాడు. ఆమె అంటే తనకు ఇష్టమనిపిస్తుందని చెప్పింది. ఆమె తప్పు చేస్తే కేవలం దిండ్లు సర్దమని చిన్న పని చెప్పాడు. వాసంతి అంటే రేవంత్ కి ఇష్టమని చెప్పి షాక్ ఇచ్చింది. పెళ్ళైన రేవంత్ కి ఎఫైర్ అంటగట్టడం సంచలనంగా మారింది. సింగిల్స్ మధ్య ఇలాంటివి కామనే. కంటెస్టెంట్స్ ఈ రూమర్స్ సీరియస్ గా తీసుకోరు.

Bigg Boss 6 Telugu Revanth
Bigg Boss 6 Telugu Revanth

వాసంతి సింగిల్ అయినప్పటికీ రేవంత్ మ్యారీడ్. ఆయన భార్య ప్రస్తుతం గర్భవతిగా ఉంది. ఈ క్రమంలో గీతూ ఆరోపణ ప్రాధాన్యత సంతరించుకుంది. బయట నుండి చూస్తున్న రేవంత్ భార్యను ఇలాంటి కామెంట్స్ హర్ట్ చేయడం ఖాయం. రేవంత్-వాసంతిల మధ్య నిజంగా ఏముందో తెలియదు కానీ.. గీతూ మాత్రం చిచ్చు పెట్టింది. అందరికీ తెలిసిన విషయం మాత్రం అర్జున్ పట్ల వాసంతి ఇంట్రెస్ట్ గా ఉంది. అలాగే ఇనయా కంటెస్టెంట్ సూర్య పట్ల తన ఇష్టం కన్ఫర్మ్ చేసింది. అతన్ని హగ్గులతో ముంచేస్తుంది. ఈ సీజన్ కి సూర్య-ఇనయా లవ్ బర్డ్స్ గా అవతరించారు.

 

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....
Oktelugu Epaper
Exit mobile version