అక్కినేని నాగార్జున నటించిన “సోగ్గాడే చిన్ని నాయన” సీక్వెల్ బంగార్రాజు సినిమా సంక్రాంతి రేసులో ఉంది. సినిమా టీం మాత్రం ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో Bangarraju Movie Dialogues వస్తున్న ‘బంగార్రాజు’సినిమాలో నాగ్, చైతు పంచె కట్టు, యాస, మ్యానరిజమ్ తో ఆకట్టుకున్నారు. ఇక ఈ ట్రైలర్ ను చూస్తే బంగార్రాజు రోమాన్స్ సీన్లలో రెచ్చిపోయినట్లు అర్థమవుతోంది. ఈ ట్రైలర్ లో డైలాగ్ లు చూస్తుంటే.. ‘బంగార్రాజు’ ఈ సంక్రాంతికి హిట్టుకొట్టడం ఖాయంగా కన్పిస్తోంది.

Bangarraju Movie Dialogues and Dialogues Lyrics Telugu
- బంగార్రాజు బావ గారు చూపులతోనే ఒఊచకోత కోసేస్తారు మీరు.
- నా కర్మ కి ఒక మనవడు పుట్టాడు.
- వాడ్ని కుడా అప్పచ్చి చేసేసావా ?
- గుడి కాడ కానీ, బడి కాడ కానీ నువ్వు చేసే పనులకి ప్లే బాయ్ అనుకుంటారు.
- ఎదవ కథలు ఆడకే…!
- ఆడు అచ్చం మావయ్యలా బోకుల తయారయ్యాడు అత్త.
- అవన్నీ ఫామిలీ ఇష్యూస్ అండి..! ఒకసారి కూర్చోపెట్టి మాట్లాడండి.
- ఈ ఊర్లో నాకంటే చదువుకున్న అమ్మయిలేదంట.. నాకంటే తెలివైన అమ్మాయి లేదంట .!
- నీకంటే తెలివి తక్కువ, మంద బుద్ధి, దద్దమ్మ లేదంట ఊర్లో..
- వెళ్లేంటి డింకీ పుంజు లా ఉన్నారు.!
- వాసి వాడి తస్సాదియ్యా. మధ్య మధ్యలో మరాఠి సినిమా చూపించేస్తున్నాడు ఈడు.!
- మాట్లాడుకోవడానికి ఐతే అమ్మాయిని, కొట్టేసుకోవడానికి అయితే అబ్బాయిని తీసుకురమ్మని ఆఫర్ ఇచ్చావ్ అంట కదా రా ..!
- ఎదో శక్తి వాడిని నడిస్పిస్తుంది..!
- మామిడి తోట కెళ్ళి మాట్లాడుకుందామా ?
- ఇలాంటివి ఎన్ని చేసాం..!
Also Read: Tollywood : చిరంజీవిని తొక్కామని సంబరపడి.. తెలుగు ఇండస్ట్రీని ముంచేశారు?