జబర్దస్త్ షోలో ఆకట్టుకునే అందంతో రష్మీ అందరిని ఆకట్టుకుంటోంది. జబర్దస్త్ షోకు కొత్త సొబగులు తెస్తోంది. తన అందం చూసేందుకు ప్రేక్షకులు మొగ్గు చూపుతుంటారు. అంతే స్థాయిలో షోను కూడా ముందుకు తీసుకువెళుతోంది. ప్రేక్షకుల మదిని దోచుకుంటోంది. పసి పిల్లాడి నుంచి పండు ముసలి వరకు అందరు రష్మీ గౌతమ్ అందాన్ని ఆస్వాదిస్తున్నారు. అంతటి అందంతో కుర్రకారును రెచ్చగొట్టే రష్మీ ఎప్పుడు సామాజిక మాధ్యమాల్లో తన పోస్టులు పెడుతూంటుంది.

గతంలో ఒకటి రెండు సినిమాల్లో నటించి తన అందాలను ప్రదర్శించింది. ప్రస్తుతం ఎక్స్ ట్రా జబర్దస్త్ లో తన అందంతో అదరగొడుతోంది. వెండితెర కలిసి రాకపోవడంతో బుల్లితెరనే నమ్ముకుంటోంది. గ్లామర్ తో జబర్దస్త్, ఢీ షోలతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ఈ ముద్దుగుమ్మ అందాలకు అందరు ఫిదా అయిపోతున్నారు. తన అందచందాలతో ఆకట్టుకుంటోంది.
సామాజిక మాధ్యమాల్లో కూడా ఎప్పుడు వైరల్ వీడియోలు పెడుతూ కుర్రకారును తన వెంట తిప్పుకుంటోంది. రీసెంట్ గా ఓ వీడియోను పోస్టు చేసింది. దీనికి నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందని అనుకుంటున్నారా? రష్మీ గౌతమ్ ఎవరికో ముద్దులు పెడుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు అంతే స్థాయిలో లైకులు కొడుతున్నారు.
ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరికి ముద్దులు పెడుతుందో తెలిస్తే షాకే. తెలుసుకోవాలని ఉందా? ఆమె ముద్దులు పెట్టేది ఓ ష్రేక్ కు. ఇంతకీ ష్రేక్ అంటే ఎవరో తెలుసా? అదో యానిమేషన్ ఇమేజ్. దానికి రష్మీ ముద్దులు పెడుతోంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. మీరు కూడా ఆ వీడియో చూసి ఎంజాయ్ చేయొచ్చు.