spot_img
Homeఎంటర్టైన్మెంట్Allu Arjun rejected hit movie: అల్లు అర్జున్ ఆ హిట్ మూవీని వదిలేసి ప్లాప్...

Allu Arjun rejected hit movie: అల్లు అర్జున్ ఆ హిట్ మూవీని వదిలేసి ప్లాప్ మూవీ ని చేయడానికి కారణం ఏంటంటే..?

Allu Arjun rejected hit movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా చేసిన చాలా సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చి పెట్టాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది… కెరియర్ స్టార్టింగ్ లో తెలుగు సినిమా ఇండస్ట్రీ కే పరిమితమైన ఆయన ఆ తర్వాత పుష్ప, పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియాను షేక్ చేశాడు. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో తెలుగు సినిమా స్థాయి
ని పెంచేశాడు. ప్రస్తుతం తెలుగులో ఉన్న టాప్ హీరోలందరి కంటే ముందు వరుసలో దూసుకెళ్తూ ఉండడం విశేషం. ఇక అల్లు అర్జున్ కెరీర్ స్టార్టింగ్ లో ఒక సూపర్ హిట్ సినిమాని వదిలేసి ఒక ఫ్లాప్ సినిమాను చేశాడనే విషయం మనలో చాలా మందికి తెలియదు…

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన చేసిన ఇద్దరమ్మాయిలతో సినిమా భారీ డిజాస్టర్ ని మూటగట్టుకుంది. ఇక అదే సమయంలో వివి వినాయక్ దర్శకత్వంలో హీరోగా చేసిన ‘నాయక్’ సినిమాకి మొదట హీరోగా అల్లు అర్జున్ ను అనుకున్నారట. కానీ ఇద్దరమ్మాయిలతో సినిమాలో తన బిజీగా ఉండడం వల్ల నాయక్ సినిమాని చేయలేకపోయాడు.

Also Read: రామ్ చరణ్ కి ఉన్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే..?

మొత్తానికైతే నాయక్ సినిమా రామ్ చరణ్ కెరియర్ లోనే ఒక భారీ కమర్షియల్ హిట్టుగా నిలిచిందనే చెప్పాలి. ఈ సినిమాతో రామ్ చరణ్ సైతం టాప్ రేంజ్ లో ముందుకు దూసుకెళ్లాడు. రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇద్దరు కూడా పాన్ ఇండియాని షేక్ చేసే సినిమాలను చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉంది.

ప్రస్తుతం ఉన్న రోజుల్లో అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమాతో 1800 కోట్ల వరకు కలెక్షన్స్ ను కొల్లగొట్టి రామ్ చరణ్ కంటే ముందు వరుసలో ఉన్నాడు. ఇక రామ్ చరణ్ ఇప్పుడు వస్తున్న సినిమాతో ప్రూవ్ చేసుకుంటే తప్ప అల్లు అర్జున్ ను బీట్ చేసే అవకాశమైతే లేదనే చెప్పాలి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version