spot_img
Homeఎంటర్టైన్మెంట్Tollywood Trends: టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్ !

Tollywood Trends: టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్ !

Tollywood Trends: టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. అల్లు అర్జున్‌ మొదటి సినిమా ఏది, అంటే చాలామంది టక్కున గంగోత్రి అంటారు. ఇంకా కాస్త సినిమా పరిజ్ఞానం ఉన్నవారైతే చిరు నటించిన డాడీలో డ్యాన్సర్‌గా చిన్న రోల్‌ అంటారు. అయితే చిరు నటించిన విజేత సినిమాలోనే అల్లు అర్జున్‌ బాల నటుడిగా కనిపించాడు.

Tollywood Trends
allu arjun

ఇక కమల్‌ నటించిన స్వాతి ముత్యంలోనూ బాలనటుడిగా మెరిసాడు. ఇలా చిన్నతనంలోనే దిగ్గజ నటులను దగ్గరగా చూసి నేడు ప్యాన్‌ ఇండియా స్టార్‌ అయ్యాడన్నమాట.

kamal haasan
kamal haasan

మరో అప్ డేట్ విషయానికి వస్తే.. బాలీవుడ్‌లో అబ్బాస్‌-మస్తాన్‌ ద్వయం అంటే సూపర్‌ హిట్‌ చిత్రాలకు పెట్టింది పేరు. ఖిలాడి, బాజీగర్‌ నుండి రేస్‌ చిత్రాల వరకు, సూపర్‌ క్రేజ్‌ తెచ్చుకున్న దర్శక ద్వయం. బాలీవుడ్‌లో నిన్న జరిగిన RRR సక్సెస్‌ మీట్‌కి వీరిరువురూ వచ్చారు. RRRలో చరణ్‌ నటనకే కాదు, బయట చరణ్‌ సింప్లిసిటీకి కూడా ముగ్థులయ్యారు. ఈక్రమంలోనే చరణ్‌తో ఓ చిత్రం చేయాలనుందని ట్విట్టర్‌ వేదికగా తెలిపారు.

Mustan Burmawalla
Mustan Burmawalla

అలాగే మరో అప్ డేట్ ఏమిటంటే.. కరోనా కష్టకాలంఓ సామాన్యులకు, పేదలకు సోనూ సూద్ చేసిన సహాయ కార్యక్రమాల గురించి తెలిసిందే. వలస కార్మికుల్ని ఇంటికి చేర్చడం, పలువురికి ఆర్థిక సహాయం వంటి కార్యక్రమాలతో రియల్‌ హీరో అయ్యాడు.

Sonu Sood
Sonu Sood

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత విద్యార్థుల కోసం ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం కూడా కల్పించాడు. అందుకే యూఏఈ ప్రభుత్వం సోనూకి గోల్డెన్ వీసాని బహుకరించింది. ఈ గౌరవం దక్కడం ఆషామాషీ కాదు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

YSRCP

YSRCP: మారిన గిరిజనుల మనసు.. వైసీపీకి డేంజర్ బెల్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయం కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పార్టీ పుంజుకోకపోవడం పై ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా గిరిజనులు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పతనమై.....
Perni Nani

Perni Nani: పేర్ని వారి నకిలీ పట్టాలు.. ఈ కథ మామూలుగా లేదు

Perni Nani: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వింత వైఖరి వెలుగు చూస్తోంది. చాలామంది నేతలకు పోలీస్ కేసులు చుట్టుముడుతున్నాయి. అయితే అవన్నీ తమ వారసుల ద్వారా.. వారసుల కోసం చేసే...
YS JaganMohan Reddy

Jagan Mohan Reddy: జగన్ వైఖరిపై ఆ ఫ్యామిలీ తీవ్ర అసంతృప్తి!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. వారంతా వైయస్ రాజశేఖర్ రెడ్డి కి సమకాలీకులు. కాంగ్రెస్ పార్టీ పతనం కావడంతో మరో ప్రత్యామ్నాయం లేక జగన్మోహన్ రెడ్డి...
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: టిక్కెట్ లేదు.. పార్టీ కోసం పని చెయ్.. ఆ సీనియర్ కు తేల్చి...

YS Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంది. ఆ పార్టీ పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన...
Bhumana Karunakar Reddy

Bhumana Karunakar Reddy : సీదిరి అప్పలరాజు, తమ్మినేని సీతారాం… నెక్స్ట్ భూమన?!

Bhumana Karunakar Reddy : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ల చుట్టూ ఇప్పుడు వివాదాలు, కేసులు, అరెస్టులు నడుస్తున్నాయి. వారి వ్యక్తిగత వ్యవహార శైలి, భూ కబ్జా ఆరోపణలు, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్...
Oktelugu Epaper