Homeఎంటర్టైన్మెంట్OK Telugu MovieTime : టాలీవుడ్ ప్రజెంట్ క్రేజీ మూవీ...

OK Telugu MovieTime : టాలీవుడ్ ప్రజెంట్ క్రేజీ మూవీ అప్ డేట్స్

OK Telugu MovieTime : మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. బాలయ్య బాబుతో మరో సినిమా తీయాలని దర్శకుడు క్రిష్ ప్లాన్ చేస్తున్నాడట. అలాగే పరుశురాం కూడా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబుతో ‘సర్కారు వారి పాట’ ప్రాజెక్టుతో బిజీగా ఉన్న పరుశురామ్.. గతంలో బాలయ్యకు చెప్పిన కథను పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నాడట. కాగా ‘సర్కారు వారి పాట’ సినిమా పూర్తైన తర్వాత బాలయ్య బాబుతో సినిమా ఉంటుందట. ఆ తర్వాత కృష్ సినిమా ఉంటుందట.

OK Telugu MovieTime
Parasuram-

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా ‘రావణాసుర’ మూవీ షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఫైట్ సీక్వెన్స్ లు షూట్ చేస్తున్నారు. సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో.. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ తదితరులు నటిస్తున్నారు.

Also Read:   ‘భీమ్లానాయక్’ ప్రీరిలీజ్: పవన్ కు షాక్.. టీఆర్ఎస్ సర్కార్ ప్రమోషన్ కు వాడుకుందా?

 

OK Telugu MovieTime
ravi teja

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. భారీ పాన్ ఇండియా మూవీ RRR ప్రమోషన్లను మార్చి తొలి వారం నుంచి షురూ చేయాలని రాజమౌళి టీం భావిస్తోంది. దుబాయ్‌లో ఈవెంట్ నిర్వహించాలని యోచిస్తోందట. దీనికి ఓ హాలీవుడ్ స్టార్ హాజరు అవుతారని వార్తలు వస్తున్నాయి. మార్చి 15న ఈ ఈవెంట్ జరగబోతోందని టాక్.

OK Telugu MovieTime
rrr movie

కాగా, గతంలో ముంబైలో భారీ ఈవెంట్ నిర్వహించినా సినిమా కరోనా వల్ల వాయిదా పడటంతో అది వృథా అయింది. మార్చి 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Also Read: సినీ తారల తాజా ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Oktelugu Epaper
Exit mobile version