https://oktelugu.com/

OKtelugu MovieTime: టాలీవుడ్ ప్రజెంట్ క్రేజీ మూవీ డేట్స్ !

OKtelugu MovieTime: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ బాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుందనే వార్త మరోసారి చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్-బుచ్చిబాబు కాంబినేషన్‌లో ఓ మూవీ రాబోతుందని, అందులో జాన్వీని తీసుకోనున్నట్లు టాక్. పాన్ ఇండియాగా తెరకెక్కబోయే ఈ సినిమాకు పాపులర్ బాలీవుడ్ హీరోయిన్ల గురించి నిర్మాతలు పరిశీలించగా జాన్వీ పేరు చర్చకు వచ్చిందట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 29, 2022 / 11:41 AM IST
    Follow us on

    OKtelugu MovieTime: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ బాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుందనే వార్త మరోసారి చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్-బుచ్చిబాబు కాంబినేషన్‌లో ఓ మూవీ రాబోతుందని, అందులో జాన్వీని తీసుకోనున్నట్లు టాక్. పాన్ ఇండియాగా తెరకెక్కబోయే ఈ సినిమాకు పాపులర్ బాలీవుడ్ హీరోయిన్ల గురించి నిర్మాతలు పరిశీలించగా జాన్వీ పేరు చర్చకు వచ్చిందట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

    Janhvi Kapoor:

    ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. అమెజాన్ ప్రైమ్ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న టైమ్ ట్రావెల్ వెబ్‌ సిరీస్‌‌లో హీరో నాగ చైతన్య నటించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో నెగెటివ్ షేడ్ ఉన్న జర్నలిస్ట్‌ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం చైతన్య మేకోవర్‌ను విభిన్నంగా తీర్చిదిద్దుతున్నారట. మొత్తం 3 సీజన్లుగా ఈ వెబ్ సిరీస్ను ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఒక్కో సీజన్‌లో 10 ఎపిసోడ్స్‌ ఉంటాయట.

    Also Read:  ఆస్తుల లెక్క: బీజేపీ టాప్.. కాంగ్రెస్ ఘోరం.. ప్రాంతీయపార్టీల్లో టీఆర్ఎస్ నంబర్ 2.. అప్పుల్లో టీడీపీ

    Naga Chaitanya

    మరో క్రేజీ అప్ డేట్ కి వస్తే.. మిల్కీ బ్యూటీ తమన్నా డ్రెస్సింగ్‌పై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. షూటింగ్ నిమిత్తం తమన్నా ముంబై వచ్చింది. ఈ సందర్భంగా టీషర్ట్, చిరిగిన ప్యాంట్‌ ధరించిన ఆమె ఎయిర్ పోర్ట్‌ వద్ద కెమెరాల కంటికి చిక్కింది. దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె డ్రెస్సింగ్ మరీ ఓవర్‌గా ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా తమన్నా ప్రస్తుతం బోళా శంకర్ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది.

    Tags