Tollywood Heroes Education Businesses: టాలీవుడ్ లో ప్రస్తుతం ప్రతి హీరో ఏదో రకంగా వ్యాపారంలోకి అడుగు పెడుతున్నారు. మన హీరోలు ముందు నుంచీ మంచి బిజినెస్ మెన్ లు అనిపించుకుంటున్నారు. గతంలో స్టార్ హీరోలే ఎక్కువగా వ్యాపారాలు చేసేవారు. కానీ.. ఇప్పుడు ట్రెండ్ మారింది. చిన్నాచితకా హీరోలు కూడా కొత్త కొత్త బిజినెస్ లతో దూసుకుపోతున్నారు. ఎంతైనా.. ఈ హీరోలంతా బాగా చదువుకున్నారు.
మరి, ఈ హీరోలు హీరోయిన్లు ఏమి చదువుకున్నారు ? ఎవరు ఏ బిజినెస్ చేస్తున్నారో చూద్దాం.
నాగార్జున – ఎన్ – గ్రిల్,
akkineni nagarjuna
నాగ చైతన్య – ‘షోయూ’ రెస్టారెంట్,
Naga Chaitanya
అల్లు అర్జున్ – బీ డబ్స్& హై లైఫ్,
Allu Arjun
శర్వానంద్ – బెంజ్ కాఫీ షాప్,
సందీప్ కిషన్ – వివాహ భోజనంబు,
నవదీప్ – బీపీఎమ్ (బీట్స్ పర్ మినిట్),
డైరెక్టర్ సురేందర్ రెడ్డి – ఉలవచారు,
మంచు లక్ష్మి – జూనియర్ కుప్పన్న,
శశాంక్ – మాయాబజార్.
తెలుగు సినీ సెలబ్రిటీల రెస్టారెంట్స్ & కాఫీ షాప్స్ :
రెబల్ స్టార్ ప్రభాస్- బీటెక్,
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- బీబీఏ,
సాయి పల్లవి- ఎంబీబీఎస్,
కీర్తి సురేష్- బీఏ,
సమంత- డిగ్రీ ఇన్ కామర్స్,
రకుల్ ప్రీత్ సింగ్- గ్రాడ్యుయేషన్,
రష్మిక- బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైకాలజీ,
విజయ్ దేవరకొండ- బ్యాచిలర్ ఆఫ్ కామర్స్,
పూజా హెగ్డే- మాస్టర్ ఆఫ్ కామర్స్.
మొత్తానికి సినీ తారలు బాగా చదువుకుని ఇటు నటనలో అటు వ్యాపారంలో కూడా బాగా రాణిస్తున్నారు. అన్నట్టు.. చైతు కూడా తాజాగా రెస్టారెంట్ వ్యాపారంలోకి అడుగు పెట్టాడు.