OTT Movies: ఓటీటీలో సందడే సందడి, ఏకంగా 25 సినిమాలు/సిరీస్లు… కంప్లీట్ లిస్ట్ ఇదిగో

సినిమా ప్రియులకు ఇది గుడ్ న్యూస్. ఈ వారం ఏకంగా 25 సినిమాలు/ సిరీస్లు ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తున్నాయి. వాటిలో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వివిధ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లో స్ట్రీమ్ కానున్న చిత్రాలు, సిరీస్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Written By: S Reddy, Updated On : October 1, 2024 11:53 am

OTT Movies(2)

Follow us on

OTT Movies: డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ఎంట్రీతో ఇండియన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ముఖ చిత్రం మారిపోయింది. ప్రతి వారం అన్ లిమిటెడ్ కంటెంట్ ఎంజాయ్ చేసే అవకాశం దక్కుతుంది. థియేటర్స్ లో దేవర, సత్యం సుందరం వంటి చిత్రాలు సందడి చేస్తున్నాయి. దేవర భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో వచ్చిన దేవర బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది. ఇక సత్యం సుందరం చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా హైప్ లేదు. ప్రమోషన్స్ కూడా సరిగా చేయకపోవడంతో ఆడియన్స్ పెద్దగా పట్టించుకోవడం లేదు. మరోవైపు ఓటీటీలో లెక్కకు మించిన చిత్రాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి.

ఈ వారం ఓటీటీలో విడుదలవుతున్న చిత్రాలు/సిరీస్ల లిస్ట్

నెట్ఫ్లిక్స్
మేకింగ్ ఇట్ ఇన్ మార్బెల్లా-స్వీడిష్ సిరీస్- అక్టోబర్ 1
టీం దిల్లోన్- ఇంగ్లీష్ మూవీ-అక్టోబర్ 1
చెఫ్స్ టేబుల్-ఇంగ్లీష్ వెబ్ సిరీస్-అక్టోబర్ 2
లవ్ ఈజ్ బ్లైండ్, సీజన్ 7-ఇంగ్లీష్ సిరీస్-అక్టోబర్ 2
హార్ట్ స్టాపర్ సీజన్ 3-ఇంగ్లీష్ సిరీస్-అక్టోబర్ 3
నింజాగో:డ్రాగన్స్ రైజింగ్ సీజన్ 2 పార్ట్ 2-ఇంగ్లీష్ సిరీస్-అక్టోబర్ 3
కంట్రోల్-హిందీ మూవీ-అక్టోబర్ 4
ది ఫ్లాట్ ఫార్మ్ 2-ఇంగ్లీష్ మూవీ-అక్టోబర్ 4
ఇట్స్ వాట్స్ ఇన్ సైడ్-ఇంగ్లీష్ మూవీ-అక్టోబర్ 4
రన్మ 1/2-జపనీస్ సిరీస్-అక్టోబర్ 4
ది సెవెన్ డెడ్లి సిన్స్ ఫోర్ నైట్స్ ఆఫ్ ది అపోకలిప్స్ సీజన్ 2-జపనీస్ వెబ్ సిరీస్-అక్టోబర్ 6

అమెజాన్ ప్రైమ్
బోట్-తమిళ్ మూవీ-అక్టోబర్ 1
హౌస్ ఆఫ్ స్పాయిల్స్-ఇంగ్లీష్-అక్టోబర్ 3
ది లెజెండ్ ఆఫ్ వాక్స్ మెషీనా సీజన్ 3-ఇంగ్లీష్ సిరీస్-అక్టోబర్ 3
క్లౌడ్ మౌంటైన్-చైనీస్ మూవీ-అక్టోబర్ 3
ది ట్రైబ్-హిందీ రియాలిటీ షో-అక్టోబర్ 4

ఆహా
35 చిన్న కథ కాదు-తెలుగు సినిమా-అక్టోబర్ 02
బాలు గాని టాకీస్ – తెలుగు సినిమా -అక్టోబర్ 4

డిస్నీ ప్లస్ హాట్ స్టార్
ది సింప్సన్స్ సీజన్ 36-ఇంగ్లీష్ సిరీస్-అక్టోబర్ 2

జియో సినిమా
అరణ్మనై 4-హిందీ డబ్బింగ్-అక్టోబర్ 1
అమర్ ప్రేమ్ కీ కహానీ-హిందీ మూవీ-అక్టోబర్ 4

సోనీ లివ్
మన్వత్ మర్డర్స్-మలయాళం మూవీ-అక్టోబర్ 4

జీ 5
ది సిగ్నేచర్-హిందీ-అక్టోబర్ 4
కలర్స్ ఆఫ్ లవ్-హిందీ మూవీ-అక్టోబర్ 4

ఆపిల్ ప్లస్ టీవీ
వేర్ ఈజ్ వాండా-జర్మన్ సిరీస్-అక్టోబర్ 4