spot_img
Homeఎంటర్టైన్మెంట్Sunny Leone : నా తమ్ముడి కోసమే ఈ నిర్ణయం తీసుకున్న.. వాడు అవి చూడటం...

Sunny Leone : నా తమ్ముడి కోసమే ఈ నిర్ణయం తీసుకున్న.. వాడు అవి చూడటం నచ్చదు

Sunny Leone : సన్నీలియోన్ ఒకప్పుడు పోర్న్ ప్రపంచాన్ని కుదిపేసిన అమ్మడు. భారతీయ మూలాలున్న కెనడా అమ్మాయి. చిన్ననాటి నుండి పోర్న్ స్టార్ కావాలనే ఆసక్తితో ఆ రంగంలోకి వెళ్లిన సన్నీలియోన్  తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకొని తర్వాత బాలీవుడ్ కి వచ్చి స్థిరపడిన విషయం తెలిసిందే. బాలీవుడ్ కి వచ్చిన కొత్తలో ఎన్నో అవమానాలు ఎదురైనా కానీ నిలబడి తానేంటో రుజువు చేసుకుంది. ఆమె కథను ఆధారంగా చేసుకొని సన్నీలియోన్ మీద బయోపిక్ కూడా రావడం జరిగింది.

దీని గురించి ఒక ఇంటర్వ్యూ లో సన్నీలియోన్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నా పోర్న్ లైఫ్  కి సంబంధించిన అన్ని విషయాలు ఇందులో చూపించడం జరిగింది. ఎక్కడ ఏమి దాచకుండా తెరకెక్కించడం తో ఈ సినిమాను మా తమ్ముడు చూడలేదు. నేనే వద్దని చెప్పాను. ఒక అక్కగా నా తమ్ముడు నా పోర్న్ లైఫ్ ని చూడకూడదు అనే ఉద్దేశ్యంతో చెప్పను. ప్రస్తుతం నేను ఆ ఇండస్ట్రీలో లేను, అది గడిచిపోయిన కాలం. దాని గురించి ఎప్పుడు నేను బాధ పడలేదు. ప్రస్తుతం నా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న’ అంటూ ఆ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు వెల్లడించింది.

2011 లో జరిగిన బిగ్ బాస్ 5 వంటి రియాలిటీ షోలో పాల్గొన్న సన్నీలియోన్ బాలీవుడ్ నటిగా అవకాశమందుకొన్నది. బాలీవుడ్ సినిమా దర్శకురాలు, నిర్మాత అయిన పూజాభట్ నిర్మించిన జిస్మ్ 2 లో ప్రధాన పాత్ర పోషించింది. రాగిణి MMS 2 అనే మరో బాలీవుడ్ చిత్రంలో నటించింది. మంచు మనోజ్ హీరోగా నటించిన కరెంట్ తీగ మొదలైన సినిమాల్లో నటించి మెప్పించింది.

 
ఒక సందర్భంలో సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు మాట్లాడుతూ ఆమె పోర్న్ స్టార్ అనే విషయం నాకు తెలియదు. మా సెట్ లో ఎంతో అనుకువగా, ఎంతో హుందాగా వ్యవహరించింది. చేసే వృత్తిని బట్టి మనిషి వ్యక్తిత్వాన్ని అంచనా వేయకూడదు అంటూ సన్నీలియోన్ గురించి చెప్పడం జరిగింది.
Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper