Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » These are the songs of hari hara veera mallu trolls started on social media on the 2nd song

Hari Hara Veera Mallu : హరిహర.. ఇవేం పాటలు వీరమల్లా.. 2వ పాటపై సోషల్ మీడియాలో అప్పుడే మొదలైన ట్రోల్స్!

Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్(Deputy Cm Pawankalyan) నటించిన 'హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

Written By:Vishnu Teja, Updated On : February 21, 2025 / 02:23 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
These Are The Songs Of Hari Hara Veera Mallu Trolls Started On Social Media On The 2nd Song

Hari Hara Veera Mallu

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్(Deputy Cm Pawankalyan) నటించిన ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. మార్చి 28 న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు అంటున్నారు కానీ, చాలా వరకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ బ్యాలన్స్ ఉండడం తో ఏప్రిల్ లేదా మే నెలలో విడుదల అవుతుందని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఒక్కొక్కటిగా బయటకి వదులుతున్నారు. నెల రోజుల క్రితం పవన్ కళ్యాణ్ పాడిన మాట వినాలి సాంగ్ ని రిలీజ్ చేయగా, అనుకున్నంత రెస్పాన్స్ ఆ పాటకు రాలేదు. అభిమానులు ఈ సినిమా నుండి మంచి హై ఇచ్చే కంటెంట్ వస్తుందేమో అని ఎదురు చూస్తూ వస్తున్నారు. కానీ ప్రొడక్షన్ టీం నుండి నీరసపు ప్రమోషనల్ కంటెంట్స్ మాత్రమే వస్తున్నాయి. అభిమానులు ఊపు తెచ్చుకోలేకపోతున్నారు. కాసేపటి క్రితమే కొల్లగొట్టినాదిరో(Kollagottinadiro Song Promo) పాటకు సంబంధించిన ప్రోమో ని విడుదల చేసారు.

రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ నిధి అగర్వాల్ తో ఉన్న పోస్టర్ ని విడుదల చేసి ఈ సాంగ్ ప్రకటన చేయగానే, అందరూ మంచి మెలోడీ సాంగ్ ఏమో అని అనుకున్నారు. కానీ తీరా చూస్తే మాస్ బీట్ సాంగ్ వదిలారు. చెప్పిన ప్రకటనకు, విడుదల చేసిన ప్రోమో కి అసలు పొంతనే లేదు, ఇదేమి మూవీ టీం అసలు, పాన్ ఇండియన్ సినిమాని ఇలాగేనా ప్రమోట్ చేసేది అంటూ సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ అభిమానులు మండిపడుతున్నారు. హీరో, హీరోయిన్ మధ్య డ్యూయెట్ సాంగ్ అన్నట్టుగానే ఇంకా ప్రచారం చేస్తున్నారు. అభిమానులు అసలు అర్థం కాక జుట్టుపీక్కుంటున్నారు. ఇక ఇప్పుడు విడుదల చేసిన పాట కూడా చాలా సాదాసీదాగా ఉంది. రెగ్యులర్ మాస్ బీట్ సాంగ్ లాగానే ఉంది కానీ కొత్తదనం లేదు. పవన్ కళ్యాణ్ లుక్స్ కొన్ని చోట్ల బాగున్నాయి కానీ, కొన్ని చోట్ల ట్రోల్ స్టఫ్ అయ్యేలా ఉంది.

ఎడిటర్ కి ఎలాంటి స్టిల్స్ పెట్టాలో కూడా తెలియదా అంటూ పవన్ అభిమానులు మండిపడుతున్నారు. ఇకపోతే ఈ పాటలో అనసూయ, పూజిత పొన్నాడ కనిపించారు. వాస్తవానికి మొదటి నుండి వీళ్లిద్దరు ఉన్న సాంగ్ వేరు, కొల్లగొట్టినాదిరో సాంగ్ వేరు అంటూ ప్రచారం చేసారు. కానీ ఇప్పుడు అభిమానులకు అర్థం అవ్వడం లేదు, అవి కేవలం ప్రచారం మాత్రమేనా, లేకపోతే నిధి అగర్వాల్ ఉన్నటువంటి కొల్లగొట్టినాదిరో లిరిక్ కూడా ఇందులోనే ఉంటుందా అనే కన్ఫ్యూజన్ లో పడిపోయారు. దీనిపై ప్రొడక్షన్ టీం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మొత్తం మీద రెండవ లిరికల్ వీడియో సాంగ్ అభిమానుల్లో పెద్ద గందరగోళానికి తెరలేపాయి. చూడాలి మరి పూర్తి పాట అయిన అభిమానులను అలరిస్తుందా, లేదా ఇదే విధంగా నిరాశపరుస్తుందా అనేది. ఈ రెండు పాటల తర్వాత ఈ మూవీ నుండి మేకింగ్ వీడియో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

Get ready for a blast of mass beats and the ultimate swag of Powerstar @PawanKalyan! #HHVM 2nd Single song promo is out now ❤️‍#Kollagottinadhiro – https://t.co/3O4MeCXMaE#UdaaKeLeGayi – https://t.co/ssk1LrWdH4#EmmanasaParichutta – https://t.co/d2hDkTTyRZ… pic.twitter.com/mY5tbHnMPo

— Hari Hara Veera Mallu (@HHVMFilm) February 21, 2025

Vishnu Teja

Vishnu Teja Author - OkTelugu

Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Read More

Web Title: These are the songs of hari hara veera mallu trolls started on social media on the 2nd song

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • Deputy Cm Pawankalyan
  • Hari Hara Veera Mallu
  • Nidhi Agarwal
  • Poojita Ponnada
Follow OkTelugu on WhatsApp

Related News

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ స్టామినా కి అసలైన పరీక్ష ‘హరి హర వీరమల్లు’..సక్సెస్ అవ్వగలదా?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ స్టామినా కి అసలైన పరీక్ష ‘హరి హర వీరమల్లు’..సక్సెస్ అవ్వగలదా?

Nidhi Agarwal : ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఆ హీరోయిన్ కు స్టార్ స్టేటస్ ను కట్టబెడుతున్నారా..?

Nidhi Agarwal : ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఆ హీరోయిన్ కు స్టార్ స్టేటస్ ను కట్టబెడుతున్నారా..?

Nidhi Agarwal : ఆ హీరోతో డేటింగ్ చేయకూడదు అని కండిషన్ పెట్టారు : నిధి అగర్వాల్

Nidhi Agarwal : ఆ హీరోతో డేటింగ్ చేయకూడదు అని కండిషన్ పెట్టారు : నిధి అగర్వాల్

Manchu Lakshmi : బెట్టింగ్ యాప్స్ ప్రచారంలో మంచు లక్ష్మి..అడ్డంగా దొరికిపోయిందిగా!

Manchu Lakshmi : బెట్టింగ్ యాప్స్ ప్రచారంలో మంచు లక్ష్మి..అడ్డంగా దొరికిపోయిందిగా!

Nidhi Agarwal : వైసీపీ MLC దువ్వాడ శ్రీనివాస్ షో రూమ్ ని ప్రారంభించిన ‘హరి హర వీరమల్లు’ హీరోయిన్ నిధి అగర్వాల్!

Nidhi Agarwal : వైసీపీ MLC దువ్వాడ శ్రీనివాస్ షో రూమ్ ని ప్రారంభించిన ‘హరి హర వీరమల్లు’ హీరోయిన్ నిధి అగర్వాల్!

Hari Hara Veeramallu : మే9 న విడుదల..ఎట్టకేలకు ‘హరి హర వీరమల్లు’ కి మోక్షం..కనీసం ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Hari Hara Veeramallu : మే9 న విడుదల..ఎట్టకేలకు ‘హరి హర వీరమల్లు’ కి మోక్షం..కనీసం ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Nidhi Agarwal: మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన హీరోయిన్ నిధి అగర్వాల్..ఈసారి ఏకంగా ఆ హీరోతో..అదృష్టం మాములుగా లేదుగా!

Nidhi Agarwal: మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన హీరోయిన్ నిధి అగర్వాల్..ఈసారి ఏకంగా ఆ హీరోతో..అదృష్టం మాములుగా లేదుగా!

Tollywood Heroine : చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి.. స్టార్ హీరోతో డేటింగ్ అంటూ పుకార్లు.. కానీ ఇప్పుడు ఈ అమ్మడి దశ తిరిగింది.. ఎవరంటే..

Tollywood Heroine : చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి.. స్టార్ హీరోతో డేటింగ్ అంటూ పుకార్లు.. కానీ ఇప్పుడు ఈ అమ్మడి దశ తిరిగింది.. ఎవరంటే..

Pawan Kalyan and Renu Desai : పవన్ కళ్యాణ్ అవి రహస్యంగా చేస్తాడు… ఆసక్తి రేపుతున్న రేణు దేశాయ్ లేటెస్ట్ కామెంట్స్

Pawan Kalyan and Renu Desai : పవన్ కళ్యాణ్ అవి రహస్యంగా చేస్తాడు… ఆసక్తి రేపుతున్న రేణు దేశాయ్ లేటెస్ట్ కామెంట్స్

ఫొటో గేలరీ

Pooja Hegde Beautiful Pics: బుల్లి గౌనుతో అందాల ఆరబోత చేస్తున్న పూజ.. వహ్ ఏం అందం సామి..

Pooja Hegde Beautiful Pics Photo Gallery

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.