Game : గేమింగ్ లో సత్తా చాటుకుంటూ వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న వాళ్లకి ‘ద గేమ్ అవార్డు 2024’ పేరుతో ఈ సంవత్సరానికి సంబంధించిన గేమ్ అవార్డు విన్నర్స్ ని అనౌన్స్ చేశారు… ముఖ్యంగా ఈ గేమ్ కి సంబంధించిన ఇక అత్యుత్తమ గేమ్ ఏంటి వాటిని రూపొందించిన డెవలపర్లను, ఆ గేమింగ్ టీమ్ లను గౌరవించుకోవడానికి ఈ అవార్డు లను రూపొందించారు… ఇక ఏది ఏమైనా కూడా వివిధ విభాగాల్లో అవార్డ్స్ ని గెలుచుకున్న గేమ్స్ ఏంటో ఒకసారి వాటి వివరాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
ఇక గేమ్ ఆఫ్ ది ఇయర్ టాప్ ప్రైజ్ కి ఆరు గేములు పోటీపడ్డాయి…అందులో అస్ట్రో బాల్, బాలా బ్రో,బ్లాక్ మిత్: వుకాంగ్, ఫైనల్ ఫాంటసీ రీ బర్త్, మెటాఫర్ : రిఫాంటజియో, ఎల్దన్ రింగ్, షాడో ఆఫ్ ది ఎర్డ్ ట్రీ ఉన్నాయి. ఇక వీటిలో ఆస్ట్రో బాట్ టాప్ ప్రైజ్ ను పొందింది…ఇక బాలా ట్రో కూడా మరో మూడు అదనపు అవార్డులను గెలుచుకుంది….
ఇక ఏ విభాగాల్లో ఎవరెవరికి అవార్డులు వచ్చాయి ఒకసారి మనం తెలుసుకుందాం…
గేమ్ ఆఫ్ ది ఇయర్ గా అస్ట్రో బాట్ నిలిచింది…
బెస్ట్ డైరెక్షన్ లో కూడా అస్ట్రో బాట్ నిలిచింది…
బెస్ట్ నరేటివ్ లో మెటాఫర్ : రిఫాంటజియో అవార్డు ను అందుకుంది…
బెస్ట్ ఆర్ట్ డైరెక్షన్ లో కూడా మెటాఫర్ : రిఫాంటజియో కి అవార్డు వరించింది…
బెస్ట్ స్కోర్ అండ్ మ్యూజిక్ లో ఫైనల్ ఫాంటసీ VII రీ బర్త్ కి అవార్డు వరించింది…
బెస్ట్ ఆడియో డిజైన్ లో సెనస్ సగా అవార్డు ను గెలుచుకుంది…
బెస్ట్ పర్ఫామెన్స్ లో సెనస్ సగా, మేలైన జార్జొన్స్ కు అవార్డులు వరించాయి…
గేమ్స్ ఫర్ ఇంపాక్ట్ లో నేవా అవార్డు ను గెలుచుకుంది…
బెస్ట్ అన్ గోయింగ్ గేమ్ లో హల్దివర్స్ అవార్డు ను గెలుచుకుంది…
బెస్ట్ కమ్యూనిటీ సపోర్ట్ బల్దుర్స్ గేట్ కు అవార్డు వచ్చింది…
బెస్ట్ ఇండిపెండెంట్ గేమ్ గా బలాట్రో నిలిచింది…
బెస్ట్ డెబ్యూ ఇండియన్ గేమ్ గా కూడా బలాట్రో నే అవార్డు ను అందుకుంది…
బెస్ట్ మొబైల్ గేమ్ గా కూడా బలాట్రో కి అవార్డు వరించింది…
బెస్ట్ యాక్షన్ గేమ్ గా బ్లాక్ మిత్ వుకింగ్ గేమ్ నిలిచింది…
బెస్ట్ యాక్షన్ గేమ్ బ్లాక్ మిత్ వుకింగ్ నిలిచింది…
బెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ గేమ్ గా అస్ట్రో బాట్ నిలిచింది…
బెస్ట్ అర్పీజీ గేమ్ గా మెటాఫర్ : రిఫాంటజియో అవార్డు ను గెలుచుకుంది…
బెస్ట్ ఫైటింగ్ గేమ్ గా టెక్కెన్ నిలిచింది…
బెస్ట్ ఫ్యామిలీ గేమ్ గా అస్ట్రో బాట్ నిలిచింది…
బెస్ట్ స్పోర్ట్స్/ రేసింగ్ గేమ్ గా ఈఏ స్పోర్ట్స్ ఎఫ్ సి 25 నిలిచింది…
బెస్ట్ మల్టీ ప్లేయర్ గేమ్ గా హల్దివర్స్ కు అవార్డు వరించింది…
బెస్ట్ అడప్షన్ గేమ్ గా ఫాల్ ఔట్ నిలిచింది…
మోస్ట్ అంటిస్పిటెడ్ గేమ్ గా గ్రాండ్ తెఫ్ట్ ఆటో VI నిలచింది…
బెస్ట్ కంటెంట్ క్రియేటర్ ఆఫ్ ద ఇయర్ కేస్ఓహ్ నిలిచింది…
బెస్ట్ ఈ స్పోర్ట్స్ గేమ్ గా లీగ్ ఆఫ్ లెజెండ్స్ నిలిచింది…
బెస్ట్ ఈ స్పోర్ట్స్ అటేథ్లెట్ గేమ్ గా ఫకర్ లే సాంగ్ నిలిచింది.
బెస్ట్ ఈ స్పోర్ట్స్ టీమ్ T1 (లీగ్ ఆఫ్ లెజెండ్స్) నిలిచింది…