spot_img
Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu: మహేష్ బాబు చేసిన ప్రయోగాత్మకమైన సినిమాలు ఇవే...ఇలాంటి సినిమాలు చేసే స్టార్ హీరోలు...

Mahesh Babu: మహేష్ బాబు చేసిన ప్రయోగాత్మకమైన సినిమాలు ఇవే…ఇలాంటి సినిమాలు చేసే స్టార్ హీరోలు లేరా..?

Mahesh Babu:  సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఒక మూస ధోరణి లో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. ఇక ప్రయోగాత్మకమైన సినిమాలు చేయడానికి కొంత మంది మాత్రం ఎప్పుడు ముందు వరుస లో ఉంటారు. ఒకప్పుడు కృష్ణ ఇలాంటి సినిమాలను చేసి తనకంటూ ఒక గుర్తింపుని అయితే సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో కృష్ణ వారసుడైన మహేష్ బాబు ప్రయోగాత్మకమైన సినిమాలను చేసే ఈ జనరేషన్ హీరోగా గుర్తింపు పొందుతున్నాడు.

తన కెరియర్ స్టార్టింగ్ లోనే జయంత్ సి పరాంజి దర్శకత్వంలో టక్కరి దొంగ అనే ఒక కౌబాయ్ సినిమాలో నటించి మెప్పించాడు. కమర్షియల్ గా ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ, నటనపరంగా మహేష్ బాబు మాత్రం అందరిని మెప్పించడంలో 100% సక్సెస్ అయ్యాడు. ఇక ఈ సినిమా తర్వాత తమిళ దర్శకుడు అయిన ఎస్ జే సూర్య దర్శకత్వంలో నాని అనే సినిమా చేశాడు. ఈ సినిమాని అప్పటివరకు తెలుగులో హీరోలు ఎవరు చేయని విధంగా ఒక ఎక్స్పరిమెంటల్ మూవీగా చేసి ఒక ఫ్లాప్ ని మూట గట్టుకున్నాడు. అయినప్పటికీ మహేష్ బాబు నటన మాత్రం చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి.

ఈ సినిమాలో ఆయన పోషించిన పాత్ర గానీ, ఆయన చూపించిన హావభావాలుగానీ నిజంగా మరే హీరో అలాంటి నటనను కనబరచలేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఆ తర్వాత మళ్లీ 2014 వ సంవత్సరంలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన వన్ సినిమాతో డిఫరెంట్ అటెంప్ట్ చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

అయితే మహేష్ బాబు చేసిన ప్రతి ప్రయోగం ప్లాప్ అయినప్పటికీ, నటన పరంగా ఆయన మాత్రం ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. ఒకవేళ ఏదైనా ఒక సినిమా సక్సెస్ అయి ఉంటే మరిన్ని ప్రయోగాత్మకమైన సినిమాలు చేసేవాడేమో…అందుకే ఇప్పుడున్న జనరేషన్ లో మహేష్ బాబును మించి ప్రయోగాలు చేసిన హీరోలు మరెవరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

AP Rain Forecast

AP Rain Forecast: మళ్లీ నైరుతి.. ఏపీకి చల్లటి కబురు!

AP Rain Forecast: రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. గత ఏడాదికంటే సాధారణ వర్షపాతం తక్కువగానే నమోదయింది.. జూన్లో లోటు కనిపించింది. జూలైలో సైతం కొనసాగింది....
Chandrababu

Chandrababu: స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు సంచలనం!

Chandrababu: ఏపీలో స్థానిక ఎన్నికలకు కూటమి ప్రభుత్వం సిద్ధపడింది. వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. ముందుగా మున్సిపల్, తర్వాత ప్రాదేశిక, చివరిగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. అయితే ఈసారి...
Modi Gen Z Video

Modi Gen Z Video: అర్ధరాత్రి సొంతంగా మరో వీడియో.. తనలోని Gen-Zని ఆవిష్కరిస్తున్న మోదీ

Modi Gen Z Video: దేశవాసియో అనే మాట లేదు. బయో బహనో అనే వాక్యం లేదు. భారత్ మాతాకీ జై అనలేదు. జైశ్రీరామ్ అని చెప్పలేదు. జస్ట్ మై ఫ్రెండ్స్ అన్నాడు...
YSRCP Leaders

YSRCP Leaders: కుటుంబ వివాదాలే రాజకీయ కక్షలట!

YSRCP Leaders: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ వ్యక్తిగత వైఖరితో ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. చిన్న వివాదాలను సైతం పెద్దది చేసుకొని పోలీస్ కేసులకు గురవుతున్నారు. అరెస్టుల బారిన పడుతున్నారు. మొన్ననే మాజీమంత్రి...
Megastar Chiranjeevi

Megastar Chiranjeevi: చిరంజీవి కి ఆ ఇద్దరు దర్శకులంటే చాలా ఇష్టం…

Megastar Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న ఏకైక నటుడు మెగాస్టార్ చిరంజీవి...కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఒక మిడిల్ క్లాస్...
Oktelugu Epaper