Tollywood News: ఈ రోజుల్లో కాపీ అనేది ప్రేరణ అయిపోయింది. పర భాష చిత్రాలు చూసి ఇతర భాషా చిత్రాలను అనుసరించడం సినిమా వాళ్లకు షాట్ తో పెట్టిన విద్య. అయితే, ఇరవై ఏళ్ల ఎవరు ఎక్కడ నుంచి కాపీ కొట్టారో పెద్దగా తెలిసేది కాదు. కానీ.. నేడు టీవీలు, డిజిటల్ ప్లాట్ ఫామ్స్ మన జీవితాల్లోకి వచ్చాక, ఇక ఇతర భాష చిత్రాలు కూడా మన చేతిలోకి వచ్చేశాయి. సహజంగానే హాలీవుడ్ చిత్రాలు అందరినీ ఆకట్టుకుంటాయి. దాంతో మన వాళ్ళు ఆ చిత్రాలను ఆదర్శంగా తీసుకుని కొన్ని కాపీ చిత్రాలు తీశారు. ఇంకా తీస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలో పోస్టర్లు కూడా మనవాళ్ళు కాపీ కొడుతున్నారు. మరి 11 తెలుగు సినిమా పోస్టర్లు హాలీవుడ్ సినిమాల నుండి కాపీ కొట్టి డిజైన్ చేశారు. మరి ఆ పోస్టర్స్ ఏమిటో చూద్దాం.


3. తుప్పాకి – ఎన్ ఆఫీసర్ అండ్ జెంటిల్ మెన్.



5. ధృవ – ది మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ

6. సాహో – బ్లేడ్ రన్నర్.

7. కబాలి – టిక్టిక్: ది అస్వాంగ్ క్రానికల్స్

8. విశ్వరూపం – మిషన్ ఇంపాజిబుల్: ఘోస్ట్ ప్రోటోకాల్

9. అఖిల్ – ది డ్రాగన్ బాల్

10. యు టర్న్ – కొలేటరల్ బ్యూటీ.

11.రాధే శ్యామ్ – రామ్ లీలా

12.ఎవెంజర్స్ – ఆదిపురుష్

టీవీ లేని కాలంలో ఎక్కువ శాతం జనాలు సొంత భాష చిత్రాలు మాత్రమే చూసేవారు. ఆ రోజుల్లో మన వాళ్ళు హాలీవుడ్ చిత్రాలను ఆదర్శంగా తీసుకుని మన సమాజానికి సరిపోయేలా కొన్ని మార్పులు చేసి సినిమాలు చేసేవారు. అలాగే ఆ చిత్ర కథలనే కాదు, కొంత మంది దర్శకులు అయితే ఆ సన్నివేశాల టేకింగ్ ను, చివరకు పోస్టర్స్ ను కూడా కాపీ చేయడం మొదలుపెట్టారు. ఇక సంగీత దర్శకులు అయితే, పాటలను తస్కరిస్తూ అది తమ జన్మ హక్కుగా భావిస్తారు. అయినా కాపీ చేసి వాటిని ఆదర్శంగా తీసుకున్నాం అని చెప్పడం మనవాళ్లకు బాగా అలవాటు కూడా.
Also Read: నిస్సారమైన బడ్జెట్ పై ప్రశంసాలా?