Social Updates: లేటెస్ట్ సోషల్ పోస్ట్స్ విషయానికి వస్తే.. తెలుపు రంగు కుర్తాలో సీనియర్ హీరోయిన్ శ్రియ శరణ్ తళుక్కున మెరిసింది. మొత్తానికి అందమైన డ్రెస్ లో అందాల బ్యూటీ బాగా అలరిస్తోంది. ఇక ఆ డ్రెస్సు రూపొందించిన వారికి థ్యాంక్స్ చెప్పింది.
‘భీమ్లా నాయక్’ భామ సంయుక్త మేనన్ చార్మినార్ వద్ద సందడి చేసింది. ఈ రోజు ‘భీమ్లా నాయక్’ రిలీజ్ అయింది. దాంతో సంయుక్త మేనన్ హడావుడి చేస్తోంది.
అందాల చందమామ కాజల్ అగర్వాల్ తన భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి దిగిన రొమాంటిక్ ఫొటోని పోస్ట్ చేసింది. కాజల్ ఫోటో చూసి నెటిజన్లు తెగ సంబర పడుతున్నారు.
Also Read: భీమ్లానాయక్’కు చంద్రబాబు, లోకేష్ సపోర్టు.. జూ.ఎన్టీఆర్, బాలకృష్ణను లాగి కౌంటర్ ఇచ్చిన పేర్ని నాని
హోమ్లీ బ్యూటీ వేదిక ఓ సాగర తీరాన ‘హలమతి హబీబు’ పాటకు డ్యాన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది
తనకు ఛాన్స్ ఇచ్చినందుకు ‘వలిమై’ చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తూ తన మాస్ లుక్ ను పంచుకున్నాడు యంగ్ హీరో కార్తికేయ. అయితే, ‘వలిమై’ ప్లాప్ అవ్వడంతో కార్తికేయకి పెద్దగా పేరు ఏమి రాలేదు.
అలాగే మరి కొందరు తారలు నెటిజన్లతో పంచుకున్న ఆ ఆసక్తికర వీడియోలు, ఇంట్రెస్టింగ్ ఫోటోల విశేషాలు విషయాలు మీకోసం.