https://oktelugu.com/

Social Updates: అందాల తారల లేటెస్ట్ క్రేజీ పోస్ట్ లు

Social Updates: లేటెస్ట్ సోషల్ పోస్ట్స్ విషయానికి వస్తే.. క్రేజీ యంగ్ బ్యూటీ రుహాని శర్మ ఓ బీచ్‌ వద్ద రిలాక్స్‌ అయింది. సముద్రం ఒడ్డున విహరిస్తూ తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ సోషల్ మీడియాలో తన ఫోటోలను పోస్ట్ చేసింది. అందాల తార నేహాశర్మ తన సోదరితో కలిసి అల్లరి చేసింది. అలాగే ఆ అల్లరి విజువల్స్ కూడా అదిరిపోయాయి. హాట్ బ్యూటీ సోనాల్‌ చౌహాన్‌ తన ఫొటోను షేర్‌ చేస్తూ ‘ఐస్‌ బేబి అని రాసుకొచ్చింది. […]

Written By:
  • Shiva
  • , Updated On : March 31, 2022 / 08:27 AM IST
    Follow us on

    Social Updates: లేటెస్ట్ సోషల్ పోస్ట్స్ విషయానికి వస్తే.. క్రేజీ యంగ్ బ్యూటీ రుహాని శర్మ ఓ బీచ్‌ వద్ద రిలాక్స్‌ అయింది. సముద్రం ఒడ్డున విహరిస్తూ తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ సోషల్ మీడియాలో తన ఫోటోలను పోస్ట్ చేసింది.

    అందాల తార నేహాశర్మ తన సోదరితో కలిసి అల్లరి చేసింది. అలాగే ఆ అల్లరి విజువల్స్ కూడా అదిరిపోయాయి.

    హాట్ బ్యూటీ సోనాల్‌ చౌహాన్‌ తన ఫొటోను షేర్‌ చేస్తూ ‘ఐస్‌ బేబి అని రాసుకొచ్చింది. మొత్తానికి సోనాల్‌ చౌహాన్‌ కి సినిమా అవకాశాలు రాకపోయినా .. సోషల్ మీడియాలో అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి.

    క్రేజీ బ్యూటీ కృతిసనన్‌ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోలో కనిపించి అలరించింది. అమ్మడు ఫోజులు చూస్తుంటే.. నెటిజన్లకు మతి పోతుంది అట.

    అందాల తార నభా నటేష్ తాజాగా ఫ్యాషన్‌ ఫోటోలు పోస్ట్ చేసింది. మొత్తానికి ఫుల్ మేకప్ తో ఈ కుర్ర బ్యూటీ అదరగొట్టింది.

    అలాగే మరి కొందరు తారలు నెటిజన్లతో పంచుకున్న ఆ ఆసక్తికర వీడియోలు, ఇంట్రెస్టింగ్ ఫోటోల విశేషాలు విషయాలు మీకోసం

    Tags