https://oktelugu.com/

Malavika Mohanan: అందాల హీరోయిన్ కి ఒంటి నిండా వెంట్రుకలే.. ఫోటోలు వైరల్ !

Malavika Mohanan: ఒంటి నిండా వెంట్రుకలు అదీ ఒక హీరోయిన్ కి అంటే.. షాకింగ్ విషయమే. ఇంతకీ ఎవరు ఆ హీరోయిన్ ?, రజినీకాంత్ ‘పేట’ సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటీ మాళవిక మోహనన్. అదేమిటి ? విజయ్ హీరోగా వచ్చిన ‘మాస్టర్’ సినిమాలో కూడా ఆమె బాగానే ఉంది కదా. మరి సడెన్ గా ఒంటి నిండా వెంట్రుకలు ఎలా వచ్చాయి ?, ఎలా అంటే ఇలా.. ఈ కింద పిక్స్ […]

Written By:
  • Shiva
  • , Updated On : June 27, 2022 / 03:24 PM IST
    Follow us on

    Malavika Mohanan: ఒంటి నిండా వెంట్రుకలు అదీ ఒక హీరోయిన్ కి అంటే.. షాకింగ్ విషయమే. ఇంతకీ ఎవరు ఆ హీరోయిన్ ?, రజినీకాంత్ ‘పేట’ సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటీ మాళవిక మోహనన్. అదేమిటి ? విజయ్ హీరోగా వచ్చిన ‘మాస్టర్’ సినిమాలో కూడా ఆమె బాగానే ఉంది కదా. మరి సడెన్ గా ఒంటి నిండా వెంట్రుకలు ఎలా వచ్చాయి ?, ఎలా అంటే ఇలా.. ఈ కింద పిక్స్ చూడండి.

    Malavika Mohanan

    హీరోయిన్ మాళవిక మోహనన్ తాజాగా ఈ ఫోటో షూట్ చేసింది. అందులో భాగంగా ఫుల్ గా వెంట్రుకలు ఉన్న డ్రెస్ ధరించి.. మొత్తానికి ఇదిగో ఇలా షాక్ ఇచ్చింది. మొత్తానికి ఈ డ్రెస్ లో కూడా ఈ హాట్ బ్యూటీ అదరగొట్టింది.

    Malavika Mohanan

    అసలు మాళవిక మోహనన్ అంటేనే చాలా ఓపెన్ మైండెడ్ అని పేరు ఉంది. ఏ విషయాన్ని అయినా ఆమె డైరెక్ట్ చెప్పేస్తోంది. మనసులో ఒకటి నోటి నుండి మరొకటి మాట్లాడటం ఆమెకు నచ్చదు. అందుకే, మాళవిక మోహనన్ ఎక్కవగా బోల్డ్ కామెంట్స్ చేస్తుంటుంది.

    Malavika Mohanan

    ఎవరు ఏమనుకున్నా.. మాళవిక మోహనన్ చాలా బోల్డ్. ఏ విషయాన్ని అయినా బోల్డ్ గానే చెబుతూ ఉంటుంది. కాకపోతే.. ఆ మధ్య తనకు మాస్క్ పెట్టుకోకపోతే నగ్నంగా ఉన్నట్లు ఉంటుంది అని చెప్పింది. ఆమె ఈ రేంజ్ బోల్డ్ అని జనం కూడా ఊహించలేదు.

    Malavika Mohanan

    ఇక ఈ మధ్య మాళవిక హాట్ ఫోటో షూట్ లతో ఫుల్ బిజీగా ఉంది. ప్రతి హీరోయిన్ ఫోటో షూట్స్ చేస్తోంది అనుకోండి. కానీ మాళవిక తీరే వేరు లేండి. ఇదిగో ఈ ఫోటో షూట్ లో ఆమె ఇచ్చిన ఫోజులు చూడండి. ఎంత కసిగా ఉన్నాయో మీకే అర్ధం అవుతాయి.

    Malavika Mohanan

    Also Read: Negative talk For Megastar Movie: సినిమా మొదలు కాకముందే మెగాస్టార్ సినిమాకి నెగిటివ్ టాక్ !

    ఆమె సినిమాల విషయానికి వస్తే.. నేషనల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతితో ఓ పాన్ ఇండియా సినిమా చేయడానికి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహన్ హీరోయిన్‌ గా నటించబోతుంది.

    Malavika Mohanan

    మాళవిక సోషల్ మీడియాలో యాక్టిక్ గా ఉంటుంది. ఎక్కువగా హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది.

    Malavika Mohanan

    Also Read: TRS Supports Opposition Candidate: సంచలనం ఏమాయె సారూ.. విపక్ష అభ్యర్థికి టీఆర్‌ఎస్‌ మద్దతు..!!

    Tags