Priyanka Jawalkar: బబ్లీ గర్ల్ ప్రియాంక జవల్కర్’ ఈ మధ్య తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో హాట్ ఫొటోలను ఎక్కువగా షేర్ చేస్తూ వస్తోంది. పైగా ఈ ఫొటోల్లో అమ్మడు క్లీవేజ్ షో చేస్తూ రచ్చ చేస్తుంది. మరీ ముఖ్యంగా ఈ కింద డ్రెస్ లో ఆమెను చూడండి. అందాల ఆరబోతలో పరిధి దాటింది.

ఈ మధ్య ప్రియాంక జవల్కర్ సోషల్ మీడియాలో ఇలా తన అందాలతో షాక్ ఇస్తూనే ఉంది. రీసెంట్ గానే బ్రా ధరించి స్టన్ అయ్యేలా ఫోజులు ఇచ్చింది. టాప్ జారిపోతున్నట్లు ఉన్న ఫోటోలో కనిపించిన ప్రియాంక, మొత్తానికి కుర్రాళ్ళ మతిపోగొట్టేసింది.
Also Read: Vijay Devarakonda: మనం షేక్ చేసినం అమ్మా… రమ్యకృష్ణకు విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ పోస్ట్

ఏదేమైనా తెలుగు హీరోయిన్స్ కూడా గ్లామర్ విషయంలో ఏ మాత్రం తగ్గేది లేదు అని ప్రియాంక జవల్కర్ ఘనంగా చాటి చెబుతుంది. పైగా ఈ స్టిల్స్ లో లాగా మరొక అడుగు ముందుకు వేసి ఎలాంటి ఎక్స్ పోజింగ్ కి అయినా సిద్ధంగానే ఉన్నాను అని ఆమె చెప్పకనే చెప్పేస్తుంది.

ఈ డ్రెస్ దెబ్బకు ప్రియాంక జవల్కర్ అందాలు చూపరులకు తెగ కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఈ పిక్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఈ తెలుగు హీరోయిన్ కి ప్రస్తుతం అవకాశాలు రాకపోయినా.. ప్రేమ పాఠాలు మాత్రం బాగానే నేర్చుకుంటుంది. తన లవ్ ముచ్చట్లతో ఈ భామ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రియాంక జవాల్కర్, క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ డేటింగ్‌లో ఉందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ఆమెను తెగ ట్రోల్ చేస్తున్నారు.

మొత్తానికి ప్రియాంక జవల్కర్ కి ముంబై భామలకు ఏ మాత్రం తీసిపోని గ్లామర్ ఉన్నా.. ఎందుకో టాలీవుడ్ మేకర్స్ మాత్రం ప్రియాంక జవాల్కర్ ను చిన్న చూపే చూశారు. అందుకే, చిన్నాచితకా సినిమాలు చేసుకుంటూ చిన్న హీరోయిన్ గానే మిగిలిపోయింది.

ఐతే ప్రియాంక జవాల్కర్ ఆ మధ్య అదృష్టం కలిసి వచ్చి.. ‘తిమ్మరుసు’, ‘SR కల్యాణమండపం’ సినిమాలు చేసింది. కాకపోతే, ఇవి జనంలోకి వెళ్లినా ఆమె కెరీర్ కి మాత్రం పెద్దగా ఉపయోగపడలేదు.

నిజానికి సినిమాలకు ప్రేక్షకుల వైపు నుంచి మంచి ఆదరణ లభించినా.. విచిత్రంగా ఈ రెండు సినిమాలు ప్రియాంక జవాల్కర్ ఏ రకంగానూ ప్లస్ కాలేదు. పైగా ప్లస్ కాకపోగా పెద్ద మైనస్ అయింది. మొత్తానికి ఈ భామ ప్రస్తుతం అవకాశాల కోసం ఆశగా ఎదురుచూస్తోంది.
Also Read:The Warrior Collections: ‘ది వారియర్’ 11 డేస్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లు నష్టమో తెలుసా ?