Homeఎంటర్టైన్మెంట్Telangana Gaddar awards 2025: గద్దర్ అవార్డు లను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం...చిరంజీవి, కమల్ హాసన్...

Telangana Gaddar awards 2025: గద్దర్ అవార్డు లను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం…చిరంజీవి, కమల్ హాసన్ లకు ప్రత్యేక అవార్డులు…

Telangana Gaddar awards 2025: తెలంగాణ ఉద్యమ కారుడు అయిన గద్దర్ ను గుర్తు చేసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం ‘గద్దర్’ పేరు మీదుగా అవార్డులను ప్రకటిస్తుంది. ఇక అందులో భాగం గానే 2025 వ సంవత్సరంలో సినిమా ఇండస్ట్రీలో తమ సత్తా చాటుకున్న కొంతమందికి గద్దర్ అవార్డునైతే ప్రకటించారు… గత కొద్దిసేపటి క్రితమే ఈ అవార్డులను ప్రకటించారు. ఈ లిస్టులో ఎవరున్నారు అనేది మనం ఒకసారి తెలుసుకుందాం… మెగాస్టార్ చిరంజీవిని ఎన్టీఆర్ జాతీయ పురస్కారంతో సత్కరించనున్నారు… కమల్ […]

Telangana Gaddar awards 2025: తెలంగాణ ఉద్యమ కారుడు అయిన గద్దర్ ను గుర్తు చేసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం ‘గద్దర్’ పేరు మీదుగా అవార్డులను ప్రకటిస్తుంది. ఇక అందులో భాగం గానే 2025 వ సంవత్సరంలో సినిమా ఇండస్ట్రీలో తమ సత్తా చాటుకున్న కొంతమందికి గద్దర్ అవార్డునైతే ప్రకటించారు… గత కొద్దిసేపటి క్రితమే ఈ అవార్డులను ప్రకటించారు. ఈ లిస్టులో ఎవరున్నారు అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…

మెగాస్టార్ చిరంజీవిని ఎన్టీఆర్ జాతీయ పురస్కారంతో సత్కరించనున్నారు…

కమల్ హాసన్ కి సైతం పైడి జయరాజు అవార్డును ప్రకటించారు…

ప్రముఖ గేయ రచయిత అయిన సుద్దాల అశోక్ తేజ ను సినారె అవార్డు వరించింది. స్పెషల్ జ్యూరీ అవార్డులను తమ్మారెడ్డి భరద్వాజ ప్రకటించడం విశేషం…

2025 వ సంవత్సరంలో రిలీజ్ అయిన అన్ని సినిమాలను షార్ట్ ఫిలిం లను చూసి అందులో ఎవరైతే ది బెస్ట్ అనిపించుకున్నారో వాళ్లకు మాత్రమే ఈ వార్డులను ప్రకటించడం జరిగింది. మార్చి 19 ఉగాది పండగ రోజున ఈ అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది…

ఇక అవార్డు జాబితా గనక చూసుకున్నట్లయితే

స్పెషల్ అవార్డ్స్

ఎన్టీఆర్ అవార్డు – చిరంజీవి

పైడి జయరాజ్ అవార్డు – కమల్ హాసన్

నాగిరెడ్డి చక్రపాణి అవార్డు – అశ్విని దత్

ఏఎన్ఆర్ అవార్డు – జయసుధ

సినిమా అవార్డ్స్

ఉత్తమ చిత్రం – రాజు వెడ్స్ రాంబాయి

ఉత్తమ ద్వితీయ చిత్రం – దండోరా

ఉత్తమ తృతీయ చిత్రం – ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో

ఉత్తమ నటుడు – నాగచైతన్య(తండేల్)

ఉత్తమ నటి – రష్మిక మందాన (ది గర్ల్ ఫ్రెండ్)

ఉత్తమ దర్శకుడు – సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి…

బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ – తండేల్

ఉత్తమ సోషల్ మెసేజ్ సినిమా – కోర్ట్

ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం – సంక్రాంతికి వస్తున్నాం

ఉత్తమ డాక్యుమెంటరీ – యూనిటీ

బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం డెబ్యూ డైరెక్టర్ – సాయి మార్తాండ్ (లిటిల్ హార్ట్స్)

ఉత్తమ బాలల చిత్రం – అనగనగా

ఉత్తమ సహాయ నటుడు – శివాజీ

ఉత్తమ సహాయ నటి – భూమిక

ఉత్తమ సంగీత దర్శకుడు – మార్క్ రాబిన్ (దండోరా)

ఉత్తమ గాయకుడు – అనురాగ్ కులకర్ణి (రాజు వెడ్స్ రాంబాయి)

ఉత్తమ గాయని – సాహితీ (కన్నప్ప)

ఉత్తమ బాల నటుడు – మిస్టర్ రోహన్ (ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో)

ఉత్తమ కథ రచయిత – గుణశేఖర్ (యుఫోరియా)

ఉత్తమ స్క్రీన్ ప్లే – అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం)

ఉత్తమ గేయ రచయిత – నందకిషోర్ (కుబేర)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – కార్తీక్ ఘట్టమనేని (మిరాయ్)

ఉత్తమ ఎడిటర్ – శ్రీకర్ ప్రసాద్ (మిరాయ్)

ఉత్తమ ఆడియోగ్రాఫర్ – ఎం. ఆర్ రాధాకృష్ణన్ (కిష్కిందపురి)

ఉత్తమ కొరియోగ్రాఫర్ – సందీప్ (ఛాంపియన్)

ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ – తోట కర్నీ (చాంపియన్)

ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ – గోవిందరాజు (అఖండ 2)

కాస్ట్యూమ్ డిజైనర్ – చంద్రకాంత్ (ఛాంపియన్)

ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ – పీటర్ (ఛాంపియన్)

స్పెషల్ జ్యూరీ అవార్డులు

శ్రీ రాజ్ రాచకొండ – 23 మూవీ

చైతు జొన్నలగడ్డ – రాజు వెడ్స్ రాంబాయి

రోషన్ మేక – ఛాంపియన్

అనంతిక – 8 వసంతాలు

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper