దానికి తోడు టబు ఆరబోసిన అందచందాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. దాంతో కుర్రాళ్ళు ఈ సినిమాని ఒకటికి నాలుగు సార్లు చూసి ఎంజాయ్ చేశారు. అసలు లేటు వయసులో కూడా వెరీ బోల్డ్ క్యారెక్టర్ లో టబు ఎలాంటి మొహమాటం లేకుండా చక్కగా నటించి మెప్పించింది కాబట్టి, తెలుగు రీమేక్ లో కూడా మొదట టబునే తీసుకోవాలనుకున్నారు.
కానీ, టబు భారీ మొత్తంలో డిమాండ్ చేసింది. ఇక చేసేదేం లేక చిన్నగా ఫేడ్ అవుట్ దశలో ఉన్న మిల్కీ బ్యూటీ తమన్నాను అడిగారు. క్యారెక్టర్ బోల్డ్ గా ఉంటుంది అని ముందే చెప్పారు. ఏమి పర్లేదు, కాకపోతే మీరు ఇచ్చే రెమ్యునరేషన్ ను బట్టే నా ఎక్స్ పోజింగ్ లెవల్ ఉంటుంది అంటూ సవాలక్ష సంగతులు చెప్పి.. చిన్నగా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంది తమన్నా.
అయితే, ఈ రోజు నుండి ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ముందుగా తమన్నా పై బోల్డ్ సీన్స్ షూట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. కానీ, తమన్నా మాత్రం అలాంటి సన్నివేశాల్లో నటించలేను అంటుందట. అదేంటి, డబ్బులు ఇస్తే హద్దులు దాటి మరీ రెచ్చిపోయి నటిస్తాను అన్నావ్, మళ్ళీ ఏమైంది ? అంటూ తమన్నా పై సీరియస్ అవుతున్నారు మేకర్స్.
ఆల్ రెడీ తమన్నా పెద్ద మొత్తంలోనే తీసుకుంది కాబట్టి, సినిమా ఎలాగైనా చేయాలి. కాకపోతే, అదనపు రెమ్యునరేషన్ కోసమే మళ్ళీ షరతులు పెడుతుంది అంటున్నారు సినీ జనం. రెమ్యునరేషన్ పెంచితే.. కచ్చితంగా రొమాంటిక్ సీన్స్ లో ఎలాంటి కండిషన్స్ లేకుండా సంతోషంగా నటిస్తోందని.. కాబట్టి తమన్నాకి కావాల్సిన అదనపు రెమ్యునరేషన్ ఇచ్చేయడం మంచింది అని మేకర్స్ కూడా ఆలోచనలో ఉన్నారు. ఎక్కువ రెమ్యునరేషన్ కోసం మొత్తానికి తమన్నా ఇలా దిగజారిపోతుంది అన్నమాట.