https://oktelugu.com/

Tamannaah Bhatia: ఇదేం తెగింపు బాబోయ్… ఎద అందాలు ఆల్మోస్ట్ చూపించేసిన తమన్నా, బోల్డ్ ఫోటోలు వైరల్

ఈ ఏడాది చిరంజీవికి జంటగా భోళా శంకర్ చేసింది. చిరంజీవితో తమన్నాకు ఇది రెండో చిత్రం. గతంలో వీరు సైరా చిత్రం కోసం జతకట్టారు. ఇక జైలర్ మూవీలో ఎక్స్టెండెడ్ గెస్ట్ రోల్ చేసింది.

Written By:
  • Neelambaram
  • , Updated On : November 13, 2023 / 02:50 PM IST
    Follow us on

    Tamannaah Bhatia: తమన్నా భాటియా సినిమా ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. దాదాపు రెండు దశాబ్దాలుగా తమన్నా ప్రస్థానం కొనసాగుతుంది. హ్యాపీ డేస్ మూవీతో మొదటి హిట్టు కొట్టిన తమన్నాకు 100 % లవ్ ఫేమ్ తెచ్చి పెట్టింది. స్టార్ హీరోల పక్కన ఛాన్సులు అందుకుని స్టార్ హీరోయిన్ అయ్యింది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. తమన్నా కెరీర్లో అనేక బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. సిల్వర్ స్క్రీన్ పై తమన్నా జోరు ఇంకా తగ్గలేదు. ఆమెకు క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి.

    ఈ ఏడాది చిరంజీవికి జంటగా భోళా శంకర్ చేసింది. చిరంజీవితో తమన్నాకు ఇది రెండో చిత్రం. గతంలో వీరు సైరా చిత్రం కోసం జతకట్టారు. ఇక జైలర్ మూవీలో ఎక్స్టెండెడ్ గెస్ట్ రోల్ చేసింది. జైలర్ దాదాపు రూ. 600 కోట్ల వసూళ్లు రాబట్టింది. తమన్నా నటించిన నువ్వు కావాలయ్యా సాంగ్ ఒక ఊపు ఊపింది. ఆ సాంగ్ లో బోల్డ్ స్టెప్స్ తో తమన్నా రచ్చ చేసింది. నువ్వు కావాలయ్యా సాంగ్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది.

    మరోవైపు తమన్నా డిజిటల్ కంటెంట్ పై దృష్టి పెట్టింది. ఆమె పలు సిరీస్లలో నటిస్తున్నారు. లస్ట్ స్టోరీస్ 2 లో తమన్నా నటించింది. నటుడు విజయ్ వర్మతో లిప్ లాక్, బెడ్ రూమ్ సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించింది. జీకర్దా సిరీస్లో సైతం తమన్నా బోల్డ్ సీన్స్ చేసింది. ఇదే విషయం ఆమెను అడిగితే… ఈ రోజుల్లో కూడా జనాలు బెడ్ రూమ్ సన్నివేశాల గురించి మాట్లాడటం వింతగా ఉంది. పాత్ర డిమాండ్ చేసినప్పుడు అలాంటి సన్నివేశాల్లో నటిస్తే తప్పేముందని తమన్నా కుండబద్దలు కొట్టింది.

    తమన్నా నటుడు విజయ్ వర్మతో ఎఫైర్ లో ఉంది. మొదట్లో పుకార్లను ఖండించిన ఏ జంట ఓపెన్ అయ్యారు. విజయ్ వర్మను ప్రేమిస్తున్నట్లు తమన్నా చెప్పింది. అతడు చాలా కేరింగ్ పర్సన్. నన్ను బాగా చూసుకుంటాడు, రక్షణ ఇస్తాడనే నమ్మకం కుదిరింది. అందుకే ప్రేమించాను అని తమన్నా చెప్పారు. ప్రేమలో ఉన్న ఈ జనతా పెళ్లిపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. మరోవైపు సోషల్ మీడియాలో తమన్నా బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తుంది. తాజాగా చోళీ లెహంగాలో క్లీవేజ్ షో రచ్చ చేసింది.