Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన వారిలో ఒకరు శ్వేతా నాయుడు. ఈమె ఈ వారం ఎలిమినేట్ అయ్యినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ముందుగా రామకృష్ణ ఎలిమినేట్ అయ్యి వార్తలు వినిపించాయి కానీ, చివరి నిమిషం లో బిగ్ బాస్ టీం ఈ నిర్ణయం తీసుకుందట. హౌస్ లో ఉన్న లేడీ కంటెస్టెంట్స్ లో చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ శ్వేతా నాయుడు అని చెప్పొచ్చు. ప్రతీ టాస్క్ లోనూ ఈమె మగవాళ్ళతో సమానంగా పోటీ పడగలదు. అంతే కాకుండా ఇతర కంటెస్టెంట్స్ లాగా ఓవర్ డ్రామా చేయడం ఈమెకు అసలు ఇష్టం ఉండదు. అతిగా మాట్లాడడం కానీ , ఎదుటి వ్యక్తిని కించపర్చడం కానీ ఈమెకు తెలియదు. ఈమె చేసిన ఏకైక పొరపాటు సెలబ్రిటీలతో చేతులు కలపడమే. అదొక్కటి చేయకపోయుంటే నేడు టాప్ ఓటింగ్ తో కొనసాగి ఉండేది. 4 వారాలు హౌస్ లో ఉన్నందుకు గానూ ఈమెకి 5 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ఇచ్చారట.
Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ నుండి శ్వేతా నాయుడు అవుట్..4 వారాలకు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే!
Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన వారిలో ఒకరు శ్వేతా నాయుడు. ఈమె ఈ వారం ఎలిమినేట్ అయ్యినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ముందుగా రామకృష్ణ ఎలిమినేట్ అయ్యి వార్తలు వినిపించాయి కానీ, చివరి నిమిషం లో బిగ్ బాస్ టీం ఈ నిర్ణయం తీసుకుందట. హౌస్ లో ఉన్న లేడీ కంటెస్టెంట్స్ లో చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ శ్వేతా నాయుడు అని […]