Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎదో కొత్తగా ప్లాన్ చేద్దామని చెప్పి, బిగ్ బాస్ టీం తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా , టీఆర్ఫీ రేటింగ్స్ రిస్క్ లో పడ్డాయి. వాళ్ళు చేసిన అతి పెద్ద పొరపాటు రోహిత్ లాంటి టాప్ కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేయడం. దీపావళి వీక్ లోనే అతన్ని హౌస్ లోకి తీసుకొద్దామని అంతా అనుకున్నారు కానీ, ఆ ప్లాన్ లీక్ అవ్వడంతో కుదర్లేదు. ఇక ఆ తర్వాత ఫ్యామిలీ వీక్ ఉండడం తో , రీ ఎంట్రీ ప్లాన్ ని హోల్డ్ లో పెట్టారు. కానీ ఈ వారం మాత్రం రోహిత్ తో పాటు మరో ఇద్దరు పాత కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి తీసుకొని రాబోతున్నారు బిగ్ బాస్ టీం. ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ మరెవరో కాదు, ఒకరు షాలిని , మరొకరు అపూర్వ. ఈ ముగ్గురు వారం రోజుల పాటు హౌస్ లో గెస్ట్ కంటెస్టెంట్స్ గా ఉంటారట. ఆ తర్వాత ఆడియన్స్ ఓటింగ్ తో కేవలం ఒకరిని మాత్రమే హౌస్ లో శాశ్వతంగా ఉంచుతారట.
Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ లోకి రోహిత్ తో పాటు మరో ఇద్దరు కంటెస్టెంట్స్ గ్రాండ్ రీ ఎంట్రీ!
Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎదో కొత్తగా ప్లాన్ చేద్దామని చెప్పి, బిగ్ బాస్ టీం తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా , టీఆర్ఫీ రేటింగ్స్ రిస్క్ లో పడ్డాయి. వాళ్ళు చేసిన అతి పెద్ద పొరపాటు రోహిత్ లాంటి టాప్ కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేయడం. దీపావళి వీక్ లోనే అతన్ని హౌస్ లోకి తీసుకొద్దామని అంతా అనుకున్నారు కానీ, ఆ […]