Renu Desai: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రీసెంట్ గానే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆమె రీ ఎంట్రీ లో చేసిన సినిమాలు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కానీ ఈ నెల 20 న విడుదల కాబోతున్న ‘ఓం’ చిత్రం ఆమె కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచే అవకాశం ఉంది. ఈ చిత్రం లో ఆమె మలయాళం మెగాస్టార్ మమ్మూటీ కి సతీమణి గా నటించింది. రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ లో కూడా మనం రేణు దేశాయ్ ని ఒక చిన్న షాట్ లో చూడొచ్చు. కథకి ఆమె పాత్ర అత్యంత కీలకమని, ఈ సినిమా కారణంగా రేణు దేశాయ్ కి రాబోయే రోజుల్లో అవకాశాలు వెల్లువ లాగా కురుస్తాయని అంటున్నారు. మరి ఇందులో ఎంత మాత్రం నిజముందో తెలియాలంటే మరో 5 రోజులు ఆగాల్సిందే.
Renu Desai: మెగాస్టార్ కి సతీమణి గా రేణు దేశాయ్..ఇదేమి ట్విస్ట్ సామీ!
Renu Desai: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రీసెంట్ గానే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆమె రీ ఎంట్రీ లో చేసిన సినిమాలు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కానీ ఈ నెల 20 న విడుదల కాబోతున్న ‘ఓం’ చిత్రం ఆమె కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచే అవకాశం ఉంది. ఈ చిత్రం లో ఆమె మలయాళం మెగాస్టార్ మమ్మూటీ కి సతీమణి గా […]