Homeఎంటర్టైన్మెంట్నువ్వు వర్జినేనా? సురేఖావాణి కూతురు తెలివైన సమాధానం !

నువ్వు వర్జినేనా? సురేఖావాణి కూతురు తెలివైన సమాధానం !

క్యారెక్టర్ ఆర్టిస్ట్ ‘సురేఖా వాణి’కి ఎదిగిన కూతురు ఉన్నా.. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది, అయితే ఇప్పుడు సురేఖా వాణికి ఆమె కూతురు సుప్రీత నుండే గట్టి పోటీ వచ్చేలా ఉంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త లుక్స్ తో కుర్రకారుని ఉక్కిరిబిక్కిరి చేయటానికి సుప్రీత తెగ తాపత్రయ పడుతూ ఉంటుంది. అందుకే కుర్రాళ్ళు కూడా అమ్మడిని అడగకూడని ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ హాట్ బ్యూటీ డాటర్ ప్రస్తుతం ఖాళీగా ఉంటుంది. దాంతో ఏమి చేయాలో తెలియక […]

Supritha
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ‘సురేఖా వాణి’కి ఎదిగిన కూతురు ఉన్నా.. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది, అయితే ఇప్పుడు సురేఖా వాణికి ఆమె కూతురు సుప్రీత నుండే గట్టి పోటీ వచ్చేలా ఉంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త లుక్స్ తో కుర్రకారుని ఉక్కిరిబిక్కిరి చేయటానికి సుప్రీత తెగ తాపత్రయ పడుతూ ఉంటుంది. అందుకే కుర్రాళ్ళు కూడా అమ్మడిని అడగకూడని ప్రశ్నలు అడుగుతున్నారు.

ఈ హాట్ బ్యూటీ డాటర్ ప్రస్తుతం ఖాళీగా ఉంటుంది. దాంతో ఏమి చేయాలో తెలియక కుర్రకారుని ఆకట్టుకునేలా ఫోటోలు, వీడియోలు పెడుతూ.. సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి చేసే ప్రయత్నంలో భాగంగా తన ఫాలోవర్స్ తో రెగ్యులర్ గా చాట్ చేస్తూ.. తన పని తనాన్ని చూపిస్తూ ముందుకు పోతుంది. ఈ క్రమంలో నెటిజన్లు అడిగే ఇబ్బందికర ప్రశ్నలకు కూడా మొహమాటం లేకుండా జవాబులిస్తూ తల్లికి తగ్గ తనయ అనిపించుకంటుంది.

తాజాగా అమ్మడు నిర్వహించిన లైవ్ సెషన్ లో ఒక నెటిజెన్ నువ్వు వర్జినా? అంటూ మొత్తానికి అడగకూడని ప్రశ్నను అడిగాడు. అయితే అతగాడి ప్రశ్నకు సుప్రీత కౌంటర్ ఇస్తూ.. ‘వకీల్ సాబ్’ సినిమాలో ఇలాంటి ప్రశ్న అడిగినందుకు ఏమి జరిగిందో ఆ సీన్ కట్ చేసి పోస్ట్ చేసింది. దాంతో నెటిజన్లు కూడా సుప్రీత తెలివితేటలను మెచ్చుకుంటున్నారు.

సురేఖావాణిలానే ఆమె కూతురు సుప్రీతలో మంచి తెగింపు ఉంది అంటున్నారు. అందుకు తగ్గట్లుగానే బండారు సుప్రీత నాయుడు కూడా తనదైన శైలిలో ముందుకు పోతుంది. ఇక తన తల్లి ఒంటరి తనాన్ని చూసి ఈ యంగ్ బ్యూటీ బాధ పడుతుందట. అందుకే, తన తల్లికి మళ్లీ చేసి ఆమె మొహంలో సంతోషాన్ని చూడాలని సుప్రీత ఆశ పడుతుంది. తన సుఖాన్ని కోరుకుంటున్న కూతురు మనసును చూసి సురేఖా వాణి ఆనందంతో పొంగిపోతుందట.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper