https://oktelugu.com/

Tollywood: సోషల్ మీడియా లో వైరల్ గా మారిన సూపర్ స్టార్ కృష్ణ – సితార ఫోటో…

Tollywood: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాల పరంగా టాలీవుడ్ లో టాప్ హీరోగా దూసుకుపోతున్నారు మహేష్. అలానే తన పర్సనల్ లైఫ్ లో కూడా ఫ్యామిలీకి ఆయన టైమ్ కేటాయిస్తూ ట్రిప్ లకు వెళ్తూ ఉండడం తెలిసిందే. మహేష్ – నమ్రత దంపతులకు గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మహేష్ నటించిన వన్ నేనొక్కడినే సినిమాలో నటించాడు. ఇక సితార […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 21, 2021 / 10:35 AM IST
    Follow us on

    Tollywood: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాల పరంగా టాలీవుడ్ లో టాప్ హీరోగా దూసుకుపోతున్నారు మహేష్. అలానే తన పర్సనల్ లైఫ్ లో కూడా ఫ్యామిలీకి ఆయన టైమ్ కేటాయిస్తూ ట్రిప్ లకు వెళ్తూ ఉండడం తెలిసిందే. మహేష్ – నమ్రత దంపతులకు గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మహేష్ నటించిన వన్ నేనొక్కడినే సినిమాలో నటించాడు. ఇక సితార అయితే సోషల్ మీడియాలో ఓ చిన్నపాటి సెలబ్రేటీనే అని చెప్పాలి. కాగా సితార, గౌతమ్ లకు తమ తాతయ్య కృష్ణల మధ్య మంచి బాండింగ్ ఉంది.

    super star krishna and sithara photo goes viral on social media

    Also Read: సామ్ దూరమయ్యాక చైతులో ఈ మార్పు మంచిదే !

    తరచుగా తాతయ్య కృష్ణను కలిసి సందడి చేస్తుంటారు ఈ పిల్లలు. కృష్ణ ఇంట్లో ఫ్యామిలీ సభ్యులందరూ కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు కూడా ఆనందాన్ని పంచుతూ ఉంటారు. ఇప్పుడు తాజాగా మహేష్ కూతురు సితార ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో మహేష్ బాబు ఫ్యాన్స్ ను అందరిలో సందడి వాతావరణాన్ని నింపుతుంది. సితార తన తాతయ్య కృష్ణతో పాటు… కలిసి దిగిన ఓ ఫోటోను షేర్ చేసింది. ఆ పోస్ట్ లో తాతగారితో కలిసి భోజనం చేయడం అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రపంచంలోనే అత్యత్తమ తాత అని ఆ ఫోటోకి ఓ క్యాప్షన్ పెట్టింది. మరొక ఫోటోలో సితార తాతయ్య కృష్ణ, సోదరుడు ఆదిశేషగిరిరావుతో దిగిన ఫోటోనూ షేర్ చేసింది. తాతయ్య, చిన తాతయ్య అంటే తనకు ఎంతో అభిమానం అని తెలిపింది. ప్రస్తుతం మహేష్ బాబు మోకాలికి ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు.

    Also Read: అఖిల్ పాన్ ఇండియా మోజు.. నాగ్ చేస్తాడా ?

    Tags