https://oktelugu.com/

Anasuya: సిల్క్ శారీలో సూపర్ సెక్సీగా… అందాల దాడి చేసిన అనసూయ!

Anasuya: సిల్క్ శారీ, స్లీవ్ లెస్ జాకెట్ ధరించిన అనసూయ అందాల దాడితో ఉక్కిరిబిక్కిరి చేసింది. కొంగు చాటు నుండి నెలవంక నడుము కవ్విస్తుండగా సూపర్ సెక్సీ ఫోజులతో అందరి అటెన్షన్ పట్టేసింది. అనసూయ లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ ఫోటోస్ వైరల్ గా మారాయి. ఇక అనసూయ అందాలను ఫ్యాన్స్ ఆస్వాదిస్తున్నారు. ఆమె గ్లామర్ అదరహో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అనసూయ కెరీర్ పీక్స్ లో ఉంది. యాంకర్ గా, నటిగా ఊపిరి పీల్చుకోలేనంత బిజీగా ఉంది. […]

Written By:
  • Shiva
  • , Updated On : June 24, 2022 / 11:32 AM IST
    Follow us on

    Anasuya: సిల్క్ శారీ, స్లీవ్ లెస్ జాకెట్ ధరించిన అనసూయ అందాల దాడితో ఉక్కిరిబిక్కిరి చేసింది. కొంగు చాటు నుండి నెలవంక నడుము కవ్విస్తుండగా సూపర్ సెక్సీ ఫోజులతో అందరి అటెన్షన్ పట్టేసింది. అనసూయ లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ ఫోటోస్ వైరల్ గా మారాయి. ఇక అనసూయ అందాలను ఫ్యాన్స్ ఆస్వాదిస్తున్నారు. ఆమె గ్లామర్ అదరహో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

    Anasuya

    ప్రస్తుతం అనసూయ కెరీర్ పీక్స్ లో ఉంది. యాంకర్ గా, నటిగా ఊపిరి పీల్చుకోలేనంత బిజీగా ఉంది. స్టార్ హీరోల చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తున్న అనసూయ, హీరోయిన్ గా లేడీ ఓరియెంట్ చిత్రాలు చేస్తున్నారు. అనసూయ ప్రధాన పాత్రలో దర్జా టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీలో అనసూయ లేడీ గ్యాంగ్ స్టర్ గా చేస్తున్నారు. సునీల్ కీలక రోల్ చేస్తుండగా విడుదలైన టీజర్ ఆకట్టుకుంది.

    Anchor Anasuya

    అనసూయ ఖాతాలో పుష్ప 2, పక్కా కమర్షియల్, రంగమార్తాండ చిత్రాలు ఉన్నాయి. పుష్ప 2 లో దాక్షాయణి గా నెగిటివ్ రోల్ చేస్తున్నారు. రంగమార్తాండ మూవీలో అనసూయ ఓ ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కిస్తుండగా ఆమె దేవదాసిగా కనిపించనున్నారట. సినిమాలో ఆమె పాత్ర కీలకం అంటున్నారు.

    Anasuya

    ఇక పక్కా కమర్షియల్ విడుదలకు సిద్ధమైంది. జులై 1న పక్కా కమర్షియల్ విడుదల కానుంది. గోపిచంద్, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తుండగా మారుతి దర్శకత్వం వహించారు. పక్కా కమర్షియల్ మూవీలో అనసూయ రోల్ ఏమిటనేది సస్పెన్స్. పక్కా కమర్షియల్ చిత్రం పై పరిశ్రమలో పాజిటివ్ బజ్ ఉంది.

    Anasuya

    Also Read: Anchor Vishnupriya: ఆ విషయంలో చెడ్డదాన్ని.. యాంకర్ విష్ణుప్రియ పోస్ట్ వైరల్

    బుల్లితెర షోస్ లో జబర్దస్త్ లో అనసూయ కొనసాగుతున్నారు. జబర్దస్త్ ఫస్ట్ యాంకర్ గా అనసూయనే. మధ్యలో గ్యాప్ ఇవ్వడంతో రష్మీ వచ్చి చేరింది. ఎక్స్ట్రా జబర్దస్త్ మొదలయ్యాక అనసూయ రీ ఎంట్రీ ఇచ్చారు. అనసూయ ఫేమ్ కి నేమ్ కి జబర్దస్త్ షోనే కారణం. అందుకే ఎంత బిజీ అయినా జబర్దస్త్ షోలో ఆమె కొనసాగుతున్నారు.

    Anasuya

    ఇటీవల స్టార్ మాలో లిటిల్ సింగర్ పేరుతో మ్యూజిక్ షో స్టార్ట్ అయ్యింది. చిత్ర, మను జడ్జెస్ గా వ్యవహరిస్తుండగా ఈ షోలో అనసూయ యాంకర్ గా చేస్తున్నారు. సుడిగాలి సుధీర్ తో పాటు అనసూయ లిటిల్ సింగర్ షోని పరుగులు పెట్టిస్తున్నారు. చిన్నపిల్లల షో కావడంతో అనసూయ కొంచెం గ్లామర్ డోస్ తగ్గించారు. నిండైన బట్టల్లో కనిపిస్తున్నారు.

    Also Read: Balakrishna’s Younger Brother: బాలకృష్ణ తమ్ముడు చిరంజీవి తో కలిసి నటించిన సినిమా ఏమిటో తెలుసా?
    Recommended Videos


    Tags