Suma Kanakala: యాంకర్ సుమ వల్లే తాను ఈరోజు ఇలా బ్రతికి ఉన్నానని , ప్రముఖ సీనియర్ నటి సుభాషిణి కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ‘ఫెస్టివల్ ఫర్ జాయ్స్’ ఈవెంట్ లో పాల్గొన్న ఈమె, సుమ గురించి మాట్లాడుతూ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న నన్ను ఎన్నో సందర్భాల్లో సుమ , రాజీవ్ కనకాల ఆదుకున్నారని, మరో జన్మ అంటూ నాకంటే సుమ లాంటి కూతురు పుట్టాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను అంటూ సుభాషిణి చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడిన మాటలకు సుమ , రాజీవ్ కనకాల ఇద్దరూ ఎమోషనల్ అయ్యారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కమెడియన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన సుభాషిణి, గత కొన్నేళ్ల నుండి సినిమాలకు బాగా దూరమైంది. ప్రస్తుతం ఆమె ఆర్థిక స్తొమత అంతంత మాత్రం గానే ఉంది . ఇలాంటోళ్లని వదిలేయకుండా, సుమ దగ్గరుండి చూసుకోవడం పై సోషల్ మీడియా లో ప్రశంసల వర్షం కురుస్తోంది.
Suma Kanakala: ‘యాంకర్ సుమ నా ప్రాణదాత’ అంటూ కన్నీరు పెట్టుకున్న సీనియర్ నటి!
Suma Kanakala: యాంకర్ సుమ వల్లే తాను ఈరోజు ఇలా బ్రతికి ఉన్నానని , ప్రముఖ సీనియర్ నటి సుభాషిణి కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ‘ఫెస్టివల్ ఫర్ జాయ్స్’ ఈవెంట్ లో పాల్గొన్న ఈమె, సుమ గురించి మాట్లాడుతూ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న నన్ను ఎన్నో సందర్భాల్లో సుమ , రాజీవ్ కనకాల ఆదుకున్నారని, మరో జన్మ అంటూ నాకంటే సుమ లాంటి కూతురు […]