Comedian Vadilvelu: మన టాలీవుడ్ లో లెజండరీ కమెడియన్ బ్రహ్మానందం కి ఎలాంటి క్రేజ్ ఉందో , కోలీవుడ్ లో వడివేలు కి అలాంటి క్రేజ్ ఉంది. ఎన్నో వందల సినిమాల్లో కమెడియన్ గా నటించి , తన టైమింగ్ తో ప్రేక్షకుల పొట్ట చెక్కలు అయ్యేలా చేసిన వడివేలు, ఇన్నేళ్ల తన సుదీర్ఘ సినీ ప్రస్థానం ద్వారా బాగానే సంపాదించాడు. తాజాగా ఒక ప్రముఖ యూట్యూబర్ వడివేలు ఇంటికి వెళ్లి హోమ్ టూర్ చేసాడు. ఆ ఇంటి విలువ దాదాపుగా 100 కోట్ల రూపాయిల వరకు ఉంటుందట. ఈ నివాసానికి చుట్టూ 42 సీసీ కెమెరాలను అమర్చారట. అదే విధంగా పాత కాలానికి సమందించిన అరుగు, వినాయకుడి విగ్రహం వంటివి కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ భారీ నివాసాన్ని తన 200 కుటుంబ సభ్యుల కోసం నిర్మించానని , ప్రతీ వారం మేమంతా కలుస్తుంటామని చెప్పుకొచ్చాడు వడివేలు.
Comedian Vadilvelu: 100 కోట్ల రూపాయలతో ఇంటిని నిర్మించుకున్న స్టార్ కమెడియన్!
Comedian Vadilvelu: మన టాలీవుడ్ లో లెజండరీ కమెడియన్ బ్రహ్మానందం కి ఎలాంటి క్రేజ్ ఉందో , కోలీవుడ్ లో వడివేలు కి అలాంటి క్రేజ్ ఉంది. ఎన్నో వందల సినిమాల్లో కమెడియన్ గా నటించి , తన టైమింగ్ తో ప్రేక్షకుల పొట్ట చెక్కలు అయ్యేలా చేసిన వడివేలు, ఇన్నేళ్ల తన సుదీర్ఘ సినీ ప్రస్థానం ద్వారా బాగానే సంపాదించాడు. తాజాగా ఒక ప్రముఖ యూట్యూబర్ వడివేలు ఇంటికి వెళ్లి హోమ్ టూర్ చేసాడు. ఆ […]